Jump to content

రాజీవ్ చంద్రశేఖర్

వికీపీడియా నుండి
రాజీవ్‌ చంద్రశేఖర్
రాజీవ్ చంద్రశేఖర్


కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సంజయ్ శ్యాంరావ్ ధోత్రే

కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రాజ్ కుమార్ సింగ్

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 సెప్టెంబర్ 2016
నియోజకవర్గం కర్ణాటక

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి,
వైస్ చైర్మన్ , విఫ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 ఏప్రిల్ 2006

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-31) 1964 మే 31 (వయసు 60)
అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం (స్వస్థలం - పాలక్కాడ్, కేరళ)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ఎంకే చంద్రశేఖర్, ఆనందవల్లి
జీవిత భాగస్వామి అంజు చంద్రశేఖర్
సంతానం వేద్, దేవిక

రాజీవ్‌ చంద్రశేఖర్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై 7 జులై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

వివాహం

[మార్చు]

రాజీవ్ చంద్రశేఖర్ రాజీవ్ బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు టీపిజి నంబియార్ కుమార్తె అంజు చంద్రశేఖర్ 1991లో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు వేద్, కుమార్తె దేవిక ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాజీవ్ చంద్రశేఖర్ 2006 ఏప్రిల్ నుండి 2018 వరకు కర్ణాటక నుండి ప్రాతినిధ్యం రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఏప్రిల్ 2018లో బిజెపి తరపున కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[3] రాజీవ్ 7 జులై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. DNA India (12 March 2018). "Independent Rajya Sabha MP Rajeev Chandrasekhar joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. Deccan Chronicle (12 March 2018). "BJP clears Rajeev Chandrasekhar for Rajya Sabha seat from Karnataka" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  4. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  5. Eenadu (16 December 2021). "'మేలైన శక్తిగా' ఇంటర్నెట్‌". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.