సంజయ్ శ్యాంరావ్ ధోత్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ శ్యాంరావ్ ధోత్రే
సంజయ్ శ్యాంరావ్ ధోత్రే


కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సత్య పాల్ సింగ్
తరువాత సుభాష్ సర్కార్, అన్నపూర్ణ దేవి

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ఎస్.ఎస్.అహ్లువాలియా
తరువాత రాజీవ్ చంద్రశేఖర్

కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మనోజ్ సిన్హా

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
ముందు ప్రకాష్ అంబేద్కర్
నియోజకవర్గం అకోలా

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు భావుసాహెబ్ లహానే
తరువాత తుకారాం బిద్కర్
నియోజకవర్గం మూర్తిజాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-02-26) 1959 ఫిబ్రవరి 26 (వయసు 65)
అకోలా, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుహాసిని ధోత్రే
సంతానం 2 sons
నివాసం అకోలా
పూర్వ విద్యార్థి గవర్నమెంట్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, అమరావతి
వృత్తి వ్యాపారవేత్త
రాజకీయ నాయకుడు

సంజయ్ శ్యాంరావ్ ధోత్రే (జననం 1959 ఫిబ్రవరి 26) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు[1]. ఆయన నాలుగుసార్లు అకోలా లోక్‌సభ నియోజకవర్గం నుండి 2004 నుండి 2019 మధ్య 14వ లోక్‌సభ, 15వ లోక్‌సభ, 16వ లోక్‌సభ, 17వ లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

చట్టసభలకు సభ్యుడిగా

[మార్చు]
 • మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - 1999 నుండి 2004
 • 14వ లోక్‌సభకు మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 15వ లోక్‌సభ 2వ సారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 16వ లోక్‌సభకు 3వ సారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 17వ లోక్‌సభకు 4వ సారి ఎంపీగా ఎన్నికయ్యాడు

నిర్వహించిన పదవులు

[మార్చు]
 • 2004 ఆగస్టు 5 నుండి 2007 ఆగస్టు 5 - 2008 ఆగస్టు - పార్లమెంట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు
 • 2009 ఆగస్టు 31 - పార్లమెంట్‌లో గ్రామీణాభివృద్ధిపై కమిటీ సభ్యుడు
 • 2014 ఆగస్టు 14 నుండి - పార్లమెంట్‌లో  అంచనాల కమిటీ
 • 2014 సెప్టెంబరు 1 నుండి - పార్లమెంట్‌లో  రైల్వే స్టాండింగ్ కమిటీ
 • 2014 సెప్టెంబరు 1 నుండి - పార్లమెంట్‌లో  సలహా కమిటీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ
 • 2015 జూలై 3 నుండి - కన్వీనర్, సబ్ కమిటీ-III, అంచనాల కమిటీ

లోక్‌సభలో చర్చ వివరాలు

[మార్చు]
 • 14-జూలై-2014 (I) బడ్జెట్ (రైల్వేస్) – 2014-15 (II) అదనపు గ్రాంట్లు (రైల్వేలు) కోసం డిమాండ్లు – 2011-12
 • 14-జూలై-2014 - రత్లాం-ఫతేహాబాద్-ఇండోర్-మౌ-ఖాండ్వా-అమలఖుర్డ్-అకోట్-అకోలా సెక్షన్ యొక్క గేజ్ మార్పిడిని వేగవంతం చేయాలి
 • 31-Jul-2014 - దేశంలో వరదలు, కరువు పరిస్థితి
 • 11-ఆగస్టు-2014 - రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024
 • 25-నవంబరు-2014 - అంగన్‌వాడీ కార్యకర్తలను రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
 • 11-మార్చి-2015 - బడ్జెట్ (రైల్వేస్) – 2015–16; (ii) ఖాతా (రైల్వే) పై గ్రాంట్లు డిమాండ్లు - 2015–16;, (iii) గ్రాంట్స్ (రైల్వేలు) కోసం అనుబంధ డిమాండ్లు - 2014-15
 • 19-మార్చి-2015 - దేశంలో వ్యవసాయ పరిస్థితిపై చర్చ
 • 22-ఏప్రిల్-2015 - చేనేత రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయకూడదు [3]
 • 2021 జూలై 7 బుధవారం మోడీ మంత్రివర్గం నుండి రాజీనామా

మూలాలు

[మార్చు]
 1. Lok Sabha (2022). "Sanjay Shamrao Dhotre". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
 2. "PM Modi allocates portfolios. Full list of new ministers" (in ఇంగ్లీష్). 31 May 2019. Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
 3. "Sanjay Shamrao Dhotre". 25 October 2016.