అకోలా లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అకోలా లోకసభ నియోజకవర్గం (Akola Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. మాజీ కేంద్ర మంత్రి వసంత్ సాఠే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన సంజయ్ ధోత్రే ఈ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[1][మార్చు]

 1. అకోట్
 2. బాలాపూర్
 3. అకోలా (పశ్చిమ)
 4. అకోలా (తూర్పు)
 5. ముర్తిజాపూర్
 6. రిసోద్

నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు[మార్చు]

 • 1951: గోపాలరావు బాజీరావు ఖేడ్కర్ (కాంగ్రెస్ పార్టీ)[2]
 • 1957: గోపాలరావు బాజీరావు ఖేడ్కర్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1960 (ఉప ఎన్నిక): టి.ఎస్.పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)[3]
 • 1962: మహమ్మద్ మొహిబ్బుల్ హక్ (కాంగ్రెస్ పార్టీ)[4]
 • 1967: కే.ఎం.హుస్సేన్ (కాంగ్రెస్ పార్టీ)[5]
 • 1971: కే.ఎం.అస్ఘర్ హుస్సేన్ (కాంగ్రెస్ పార్టీ)[6]
 • 1972 (ఉప ఎన్నిక): వసంత్ సాఠే (కాంగ్రెస్ పార్టీ)[3]
 • 1977: వసంత్ సాఠే (కాంగ్రెస్ పార్టీ)[7]
 • 1980: వైరాలే మధుసూధన్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1984: వైరాలే మధుసూధన్ (కాంగ్రెస్ పార్టీ)
 • 1989: పాండురంగ్ ఫుండ్కర్ (భారతీయ జనతా పార్టీ)
 • 1991: పాండురంగ్ ఫుండ్కర్ (భారతీయ జనతా పార్టీ)
 • 1996: పాండురంగ్ ఫుండ్కర్ (భారతీయ జనతా పార్టీ)
 • 1998: ప్రకాష్ అంబేద్కర్ (బహుజన్ సమాజ్ పార్టీ)
 • 1999: ప్రకాష్ అంబేద్కర్ (బహుజన్ సమాజ్ పార్టీ)
 • 2004: సంజయ్ ధోత్రే (భారతీయ జనతా పార్టీ)[8]
 • 2009: సంజయ్ ధోత్రే (భారతీయ జనతా పార్టీ)[9]

2009 ఎన్నికలు[మార్చు]

2009 లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంజయ్ ధోత్రే తన సమీప ప్రత్యర్థి బీబీఎంకు చెందిన ప్రకాష్ అంబేద్కర్‌పై 64,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సంజయ్‌కు 2,87,526 ఓట్లు రాగా, ప్రకాష్‌కు 2,22,678 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబాసాహెబ్‌కు 1,82,776 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. మూలం నుండి 2010-03-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-09-15. Cite web requires |website= (help)
 2. "General Election of India 1951, List of Successful Candidate" (PDF). Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 "Election Results of Bye-elections, 1952-1995". Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 4. "General Election of India 1962, List of Successful Candidate" (PDF). Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 5. "General Election of India 1967, List of Successful Candidate" (PDF). Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 6. "General Election of India 1971, List of Successful Candidate" (PDF). Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 7. "General Election of India 1977, List of Successful Candidate" (PDF). Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 8. "Election Analysis 1977-1984, Partywise Comparison". Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)
 9. "Notification of Election Commission of India, 18th May 2009" (PDF). Election Commission of India. Retrieved 2010-01-12. Cite web requires |website= (help)

యితర లింకులు[మార్చు]