భివాండి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
భివాండి లోక్‌సభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
| అక్షాంశ రేఖాంశాలు | 19°18′0″N 73°6′0″E |

భివాండి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఠాణే జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|---|---|---|
| 134 | భివాండి రూరల్ | ఎస్టీ | థానే | శాంతారామ్ మోర్ | శివసేన | |
| 135 | షాహాపూర్ | ఎస్టీ | దౌలత్ దరోదా | ఎన్సీపీ | ||
| 136 | భివాండి వెస్ట్ | జనరల్ | మహేష్ ప్రభాకర్ చౌఘులే | బీజేపీ | ||
| 137 | భివాండి తూర్పు | జనరల్ | రైస్ షేక్ | ఎస్.పి | ||
| 138 | కళ్యాణ్ వెస్ట్ | జనరల్ | విశ్వనాథ్ భోయిర్ | శివసేన | ||
| 139 | ముర్బాద్ | జనరల్ | కిసాన్ కథోర్ | బీజేపీ | ||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1962 | యశ్వంతరావు మార్తాండరావు ముక్నే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | సోనుభౌ దగదు బస్వంత్ | ||
| 1971 | వైజనాథ్ శ్రీకృష్ణ ధమన్కర్ | ||
| నియోజకవర్గం రద్దు చేయబడింది | |||
| 2009 | సురేష్ తవారే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | కపిల్ పాటిల్ | భారతీయ జనతా పార్టీ | |
| 2019 [4] | |||
| 2024 | సురేష్ మ్హత్రే | ||
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Bhiwandi Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Retrieved 5 October 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.