ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°12′36″N 72°51′0″E |
ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]పునర్విభజనకు ముందు ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పాల్ఘర్, వసాయి-విరార్, బోరివలి, కండివాలి, మలాడ్ & గోరేగావ్ విధానసభ నియోజకవర్గాలను కలిగి ఉంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
152 | బోరివలి | జనరల్ | ముంబై సబర్బన్ | సునీల్ రాణే | బీజేపీ | |
153 | దహిసర్ | జనరల్ | మనీషా చౌదరి | బీజేపీ | ||
154 | మగథానే | జనరల్ | ప్రకాష్ సర్వే | SHS | ||
160 | కండివాలి తూర్పు | జనరల్ | అతుల్ భత్ఖల్కర్ | బీజేపీ | ||
161 | చార్కోప్ | జనరల్ | యోగేష్ సాగర్ | బీజేపీ | ||
162 | మలాడ్ వెస్ట్ | జనరల్ | అస్లాం షేక్ | INC |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | విఠల్ గాంధీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
నారాయణ్ కజ్రోల్కర్ | |||
1957 | వీకే కృష్ణ మీనన్ | ||
1962 | |||
1967-1971 నియోజకవర్గం రద్దు చేయబడింది | |||
1977 | మృణాల్ గోర్ | జనతా పార్టీ | |
1980 | రవీంద్ర వర్మ | ||
1984 | అనూప్‌చంద్ షా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | రామ్ నాయక్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | గోవిందా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | సంజయ్ నిరుపమ్ | ||
2014 | గోపాల్ శెట్టి | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | |||
2024 | పీయూష్ గోయెల్[4] |
మూలాలు
[మార్చు]- ↑ Devasia, Sanjeev (12 March 2009). "Mumbai North". MiD DAY.
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.