యావత్మాల్-వాషిం లోక్సభ నియోజకవర్గం
Appearance
యావత్మాల్-వాషిం లోక్సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°18′0″N 77°36′0″E |
యావత్మాల్-వాషిం లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాశిమ్, యావత్మల్ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
34 | వాషిమ్ | జనరల్ | వాషిమ్ | లఖన్ సహదేయో మాలిక్ | బీజేపీ | |
35 | కరంజా | జనరల్ | వాషిమ్ | రాజేంద్ర సుఖనాద్ పత్నీ | ||
77 | రాలేగావ్ | ఎస్టీ | యావత్మాల్ | ప్రొ. (డా) అశోక్ ఉకే | ||
78 | యావత్మాల్ | జనరల్ | యావత్మాల్ | మదన్ మధుకరరావు యరవార్ | ||
79 | డిగ్రాస్ | జనరల్ | యావత్మాల్ | సంజయ్ దులీచంద్ రాథోడ్ | శివసేన | |
81 | పూసద్ | జనరల్ | యావత్మాల్ | ఇంద్రనీల్ మనోహర్ నాయక్ | ఎన్సీపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008కి ముందు యావత్మాల్, వాషిమ్ | |||
2009 | భావన గావాలి | శివసేన | |
2014 | |||
2019 [3] | |||
2024 | సంజయ్ దేశ్ముఖ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.