చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చంద్రాపూర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°0′0″N 79°18′0″E |
చంద్రాపూర్ లోక్‌సభ నియోజకవర్గం (Chandrapur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చంద్రాపూర్, యావత్మల్ జిల్లాలలో విస్తరించియుంది.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1977: విశ్వేశ్వరరావు రాజే (భారతీయ లోకదళ్)
- 1980: శాంతారామ్ పొట్దుఖే, (కాంగ్రెస్ పార్టీ)
- 1984: శాంతారామ్ పొట్దుఖే, (కాంగ్రెస్ పార్టీ)
- 1989: శాంతారామ్ పొట్దుఖే, (కాంగ్రెస్ పార్టీ)
- 1991: శాంతారామ్ పొట్దుఖే, (కాంగ్రెస్ పార్టీ)
- 1996: హంసరాజ్ ఆహిర్ (భారతీయ జనతా పార్టీ)
- 1998: నరేష్ కుమార్ చున్నాలాల్ పుగ్లియా (కాంగ్రెస్ పార్టీ)
- 1999: నరేష్ కుమార్ చున్నాలాల్ పుగ్లియా (కాంగ్రెస్ పార్టీ)
- 2004: హంసరాజ్ ఆహిర్ (భారతీయ జనతా పార్టీ)
- 2009: హంసరాజ్ ఆహిర్ (భారతీయ జనతా పార్టీ)
- 2014: హంసరాజ్ ఆహిర్ (భారతీయ జనతా పార్టీ)
- 2019: సురేష్ నారాయణ్ ధనోర్కర్, (కాంగ్రెస్ పార్టీ)
- 2024:ప్రతిభా ధనోర్కర్, కాంగ్రెస్ పార్టీ
2009 ఎన్నికలు
[మార్చు]2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హంసరాజ్ ఆహిర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేష్ కుమార్ పుగ్లియాపై 32,495 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. హంసరాజ్ కు 3,01,467 ఓట్లు రాగా, పుగ్లియాకు 2,68,972 ఓట్లు లభించాయి.