Jump to content

థానే లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
థానె
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°13′12″N 72°58′48″E మార్చు
పటం

థానే లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఠాణే జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
145 మీరా భయందర్ జనరల్ థానే గీతా భరత్ జైన్ స్వతంత్ర
146 కోప్రి-పచ్పఖాడి జనరల్ ఏకనాథ్ షిండే శివసేన
147 ఓవాలా-మజివాడ జనరల్ ప్రతాప్ సర్నాయక్
148 థానే జనరల్ సంజయ్ కేల్కర్ బీజేపీ
150 ఐరోలి జనరల్ గణేష్ నాయక్
151 బేలాపూర్ జనరల్ మందా మ్హత్రే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

1952 & 1957లో జరిగిన ఎన్నికల్లో, థానే  లోక్‌సభకు ఇద్దరు సభ్యులు ఉన్నారు.

2008లో, డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, థానే సీటును థానే, కళ్యాణ్ స్థానాలుగా విభజించింది.

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 సోనుభౌ బస్వంత్ భారత జాతీయ కాంగ్రెస్
1967-76 : Seat does not exist
1977 రాంభౌ మ్హల్గి జనతా పార్టీ
1980
1982^ జగన్నాథ్ పాటిల్ భారతీయ జనతా పార్టీ
1984 శాంతారామ్ ఘోలప్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ కప్సే భారతీయ జనతా పార్టీ
1991
1996 ప్రకాష్ పరాంజపే శివసేన
1998
1999
2004
2008^ ఆనంద్ పరంజపే
2009 సంజీవ్ నాయక్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014 రాజన్ విచారే శివసేన
2019 [1]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]