రాజన్ విచారే
స్వరూపం
రాజన్ విచారే (జననం 1 ఆగస్టు 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో థానే నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజన్ విచారే 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో థానే శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అభ్యర్థి రాజన్ రాజేపై 2,441 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజయ్ కేల్కర్ చేతిలో 58,253 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". Archived from the original on 2019-05-25. Retrieved 2024-08-30.
- ↑ "Maharashtra Assembly Election 2009 – Thane". Archived from the original on 22 ఏప్రిల్ 2014. Retrieved 21 April 2014.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Thane" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)