Jump to content

ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఔరంగాబాద్
MH-20
లోక్‌సభ నియోజకవర్గం
పటం
ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గ మ్యాప్
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంపశ్చిమ భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
శాసనసభ నియోజకవర్గంకన్నాడ్
ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం
ఔరంగాబాద్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం
ఔరంగాబాద్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం
గంగాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
వైజాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
ఏర్పాటు తేదీ1952
మొత్తం ఓటర్లు20,59,710 (2024)
రిజర్వేషన్లేదు
లోక్‌సభ సభ్యుడు
17వ లోక్‌సభ
ప్రస్తుతం
సందీపన్‌రావు భూమ్రే
పార్టీశివసేన
ఎన్నికైన సంవత్సరం2024
అంతకుముందుసయ్యద్ ఇంతియాజ్ జలీల్, AIMIM

ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (ప్రస్తుతం అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్ నియోజకవర్గం) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, శివసేన 6 సార్లు, కాంగ్రెస్ (ఎస్), జనతాపార్టీలు చెరోసారి విజయం సాధించాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

ప్రస్తుతం, ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆరు విధానసభ (శాసనసభ) నియోజకవర్గాలు ఉన్నాయి:[1]

ఇప్పటివరకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 సురేష్ చంద్ర Indian National Congress
1957 స్వామి రామానంద తీర్థ
1962 భావురావు దగ్దూరావు దేశ్‌ముఖ్
1967
1971 మానిక్ రావు పలోద్కర్
1977 బాపు కల్దాటే Janata Party
1980 ఖాజీ సలీం Indian National Congress
1984 సాహెబ్ రావు డోంగావ్కర్ Indian Congress
1989 మోరేశ్వర్ సేవ్ Shiv Sena
1991
1996 ప్రదీప్ జైస్వాల్
1998 రామకృష్ణ బాబా పాటిల్ Indian National Congress
1999 చంద్రకాంత్ ఖైరే Shiv Sena
2004
2009
2014
2019 ఇంతియాజ్ జలీల్ సయ్యద్ All India Majlis-e-Ittehadul Muslimeen
2024 సందీపన్‌రావ్ బుమ్రే Shiv Sena

2024 ఎన్నికలు

[మార్చు]

2024 భారత సాధారణ ఎన్నికలలో, శివసేన పార్టీకి చెందిన సందీపన్‌రావు భూమ్రే ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, AIMIM పార్టీకి చెందిన ఇంతియాజ్ జలీల్‌పై విజయం సాధించారు.

2024 భారత సాధారణ ఎన్నికలు: ఔరంగాబాద్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
SHS సందీపన్‌రావ్ బుమ్రే 4,76,130 36.56 Increase4.47
AIMIM ఇంతియాజ్ జలీల్ సయ్యద్ 3,41,480 26.22 Decrease6.25
SS(UBT) చంద్రకాంత్ ఖైరే 2,93,450 22.53 కొత్తది
VBA అఫ్సర్ ఖాన్ 69,266 5.32 Increase5.32
Independent హర్షవర్ధన్ జాదవ్ 39,828 3.06 Decrease20.62
Independent సురేంద్ర దిగంబర్ గజభారే 10,725 0.82 వర్తించదు
BSP సంజయ్ ఉత్తమరావు జగ్తాప్ 8,252 0.63 వర్తించదు
Bharatiya Yuva Jan Ekta Party రవీంద్ర భాస్కరరావు బోడ్కే 6,254 0.48 వర్తించదు
NOTA నోటా (NOTA) 5,773 0.44 వర్తించదు
మెజారిటీ 1,34,650 10.34 Increase9.96
మొత్తం పోలైన ఓట్లు 13,02,197 63.22 Decrease0.33
SHS gain from AIMIM Swing

2009 ఎన్నికలు

[మార్చు]

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ సింగ్ పవార్‌పై 33,014 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రకాంత్‌కు 2,55,896 ఓట్లు రాగా, ఉత్తమ్ సింగ్‌కు 2,22,882 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి శాంతిగిరిజి మహరాజ్‌కు 1,48,026 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chief Electoral Officer, Maharashtra". ceo.maharashtra.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-08.

వెలుపలి లంకెలు

[మార్చు]