వార్థా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వార్థా లోకసభ నియోజకవర్గం (Wardha Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమ్రావతి, వార్థా జిల్లాలలో విస్తరించియుంది. 2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దత్తామేఘే విజయం సాధించాడు.

నియోజావర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]

  1. ధమన్‌గాన్ రైల్వే
  2. మోర్శి
  3. అర్వి
  4. డియోలి
  5. హింగన్‌ఘాట్
  6. వార్థా

విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

  • 1951: నారాయణ దరంనారాయణ అగర్వాల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1957: కమల్‌నయన్ జమన్‌లాల్ బజాజ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1962: కమల్‌నయన్ జమన్‌లాల్ బజాజ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: కమల్‌నయన్ జమన్‌లాల్ బజాజ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: జగ్జీవన్‌రావ్ గణపత్‌రావ్ కదం (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: సంతోష్‌రావ్ గోడె (కాంగ్రెస్ పార్టీ)
  • 1980: వసంత్ సాఠె (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: వసంత్ సాఠె (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: వసంత్ సాఠె (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: రాంచంద్ర ఘంగరే (సీపీఐ)
  • 1996: విజయ్ మూడె (భారతీయ జనతా పార్టీ)
  • 1998: దత్తామేఘే(కాంగ్రెస్ పార్టీ)
  • 1999: ప్రభురావ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 2004: సురేష్ వాఘ్మరే (భారతీయ జనతా పార్టీ)
  • 2009: దత్తామేఘే(కాంగ్రెస్ పార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]