దత్తా మేఘే
Jump to navigation
Jump to search
దత్తా మేఘే | |||
| |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 1978–1984, 1984–1990, 2000 – 2002 | |||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
తరువాత | బన్వారిలాల్ పురోహిత్ | ||
నియోజకవర్గం | నాగ్‌పూర్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | తేజసింగరావు లక్ష్మణరావు భోసలే | ||
తరువాత | రాణి చిత్రలేఖ భోంస్లే | ||
నియోజకవర్గం | రాంటెక్ | ||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | విజయ్ ముడే | ||
తరువాత | ప్రభా రావు | ||
నియోజకవర్గం | వార్ధా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2002 – 2 ఏప్రిల్ 2008 | |||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | సురేష్ గణపత్ వాగ్మారే | ||
తరువాత | రాందాస్ తదాస్ | ||
నియోజకవర్గం | వార్ధా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పావ్నార్, వార్ధా జిల్లా , మహారాష్ట్ర | 1936 నవంబరు 11||
రాజకీయ పార్టీ | |||
ఇతర రాజకీయ పార్టీలు | * భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | శాలినితై మేఘే (m.1962) | ||
సంతానం | సాగర్ మేఘే & ఎమ్మెల్యే సమీర్ మేఘే | ||
నివాసం | 135, పాండే లేఅవుట్, ఖమ్లా, నాగ్‌పూర్ |
దత్తా రఘోబాజీ మేఘే (జననం 11 నవంబర్ 1936) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978 నుండి జూన్ 1991 వరకు మూడు సార్లు & 2001-ఏప్రిల్ 2002 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
నిర్వహించిన పదవులు
[మార్చు]- ఏప్రిల్ 1978- జూన్ 1991: మహారాష్ట్ర శాసనసమండలి సభ్యుడు (మూడు పర్యాయాలు)
- 1978-80 : మహారాష్ట్ర గృహనిర్మాణ & పౌరసరఫరాల శాఖ మంత్రి
- 1979-80: మహారాష్ట్ర సాంకేతిక విద్య శాఖ మంత్రి
- 1984-86: మహారాష్ట్ర శాసనసమండలిలో ప్రతిపక్ష నాయకుడు
- జనవరి - ఏప్రిల్ 1991 : మహారాష్ట్ర ఇంధన & అటవీ శాఖ మంత్రి
- 1991: నాగపూర్ నియోజకవర్గం నుండి 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1993-95: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు
- 1996: రాంటెక్ నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1998: వార్థా నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1998-99: పరిశ్రమపై కమిటీ సభ్యుడు, వాణిజ్య, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు
- 1999-2001: మహారాష్ట్ర ఆహారం & పౌర సరఫరా, వినియోగదారుల రక్షణ శాఖ మంత్రి
- 2000-2002 : మహారాష్ట్ర శాసనసమండలి సభ్యుడు
- ఏప్రిల్ 2002: రాజ్యసభకు ఎన్నికయ్యాడు
- 2002-2004: వ్యవసాయ కమిటీ సభ్యుడు
- హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- ఆగస్టు 2004: టేబుల్‌పై ఉంచిన పత్రాలపై కమిటీ సభ్యుడు
- అక్టోబర్ 2004: కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- జూలై 2005: రాజ్యసభ వైస్ చైర్మన్ల ప్యానెల్‌కు నామినేట్ అయ్యాడు
- ఆగస్టు 2005: జనరల్ పర్పస్ కమిటీ సభ్యుడు
- 2009: వార్థా నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (4వసారి)
- 31 ఆగస్టు 2009: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ "List of Rajya Sabha members". Rajya Sabha Secretariat. Retrieved 2009-12-30.
- ↑ The Hindu (9 June 2014). "Datta Meghe quits Congress, to join BJP" (in Indian English). Retrieved 29 October 2024.
- ↑ The Indian Express (9 June 2014). "Meghe & sons quit Congress, to join BJP" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.