రాందాస్ తదాస్
Jump to navigation
Jump to search
రాందాస్ తదాస్ | |||
పదవీ కాలం (2014-2019), (2019 – 2024) | |||
ముందు | దత్తా మేఘే | ||
---|---|---|---|
తరువాత | అమర్ శరద్రరావు కాలే | ||
నియోజకవర్గం | వార్ధా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డియోలి, మహారాష్ట్ర, భారతదేశం | 1953 ఏప్రిల్ 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | చంద్రభాంజీ తదాస్, కౌశల్య | ||
జీవిత భాగస్వామి | శోభ | ||
సంతానం | 5 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాందాస్ తదాస్ (జననం 1 ఏప్రిల్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019,2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వార్థా నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1985-1987, 1990-1995,1996-1998: చైర్‌పర్సన్, డియోలీ మున్సిపల్ కౌన్సిల్
- 1994 - 2006: మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు (రెండు పర్యాయాలు)
- 2007-2009: మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్
- మే 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- మే 2019: 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు ( 2వ పర్యాయం)
- 24 జూలై 2019 నుండి 2024: పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు
- 13 సెప్టెంబర్ 2019 నుండి 2024: రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ & కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
- 21 డిసెంబర్ 2022 నుండి 2024: మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై జాయింట్ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ TV9 Marathi (7 September 2021). "विदर्भ केसरीचा किताब जिंकणारा मल्ल, राजकारणातील 'पहिलवान', कोण आहेत रामदास तडस?". Retrieved 29 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TimelineDaily (4 April 2024). "BJP's Ramdas Tadas: Wrestler To Defend Wardha Seat For Third Time" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.