జల్గావ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
జల్గావ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2008 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 21°0′0″N 75°36′0″E |
జల్గావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలగావ్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
13 | జల్గావ్ సిటీ | జనరల్ | జలగావ్ | సురేష్ దాము భోలే | బీజేపీ | |
14 | జల్గావ్ రూరల్ | జనరల్ | జలగావ్ | గులాబ్రావ్ రఘునాథ్ పాటిల్ | శివసేన | |
15 | అమల్నేర్ | జనరల్ | జలగావ్ | అనిల్ భైదాస్ పాటిల్ | ఎన్సీపీ | |
16 | ఎరండోల్ | జనరల్ | జలగావ్ | చిమన్‌రావ్ పాటిల్ | శివసేన | |
17 | చాలీస్‌గావ్ | జనరల్ | జలగావ్ | మంగేష్ చవాన్ | బీజేపీ | |
18 | పచోరా | జనరల్ | జలగావ్ | కిషోర్ అప్పా పాటిల్ | శివసేన |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | హరి వినాయక్ పటాస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
శివరామ్ రాంగో రాణే | |||
1957 | నౌషిర్ భారుచా | స్వతంత్ర | |
1962 | జులాల్సింగ్ శంకర్రావు పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | SS సయ్యద్ | ||
1971 | కృష్ణారావు మాధవరావు పాటిల్ | ||
1977 | యశ్వంత్ మన్సారం బోరోలే | జనతా పార్టీ | |
1980 | యాదవ్ శివరామ్ మహాజన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | |||
1991 | గున్వంతరావ్ రంభౌ సరోదే | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | ఉల్హాస్ వాసుదేయో పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | వై. జి. మహాజన్ | భారతీయ జనతా పార్టీ | |
2004 | |||
2007^ | హరిభౌ జావాలే | ||
2009 | అశోక్ తాపిరామ్ పాటిల్ | ||
2014 | |||
2019 [3] | ఉన్మేష్ పాటిల్ | ||
2024 | స్మితా వాఘ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 23. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.