ఉన్మేష్ భయ్యాసాహెబ్ పాటిల్
Jump to navigation
Jump to search
పదవీ కాలం 23 మే 2019 – 2024 | |||
ముందు | అశోక్ తాపిరామ్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | స్మితా వాఘ్ | ||
నియోజకవర్గం | జలగావ్ | ||
పదవీ కాలం 14 అక్టోబర్ 2014 – 23 మే 2019 | |||
ముందు | రాజీవ్దాదా దేశ్ముఖ్ | ||
తరువాత | మంగేష్ చవాన్ | ||
నియోజకవర్గం | చాలీస్గావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) (2024-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2024 వరకు) | ||
జీవిత భాగస్వామి | సంపద ఉన్మేష్ పాటిల్ | ||
పూర్వ విద్యార్థి | ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్సైటు | http://unmeshpatil.in/ |
ఉన్మేష్ భయ్యాసాహెబ్ పాటిల్ (జననం 24 జూన్ 1978) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఉన్మేష్ పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చాలీస్గావ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 నుండి 2019 వరకు మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా పని చేశాడు.ఆయన 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.