అశోక్ తాపిరామ్ పాటిల్
Jump to navigation
Jump to search
అశోక్ తాపిరామ్ పాటిల్ (జననం 9 సెప్టెంబర్ 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]1990-95 & 95-97: కార్పొరేటర్ పరోలా నగరపాలిక (రెండు సార్లు)
- 1998-2000: ప్రెసిడెంట్ పరోలా నగరపాలిక
- 2001-06: ప్రెసిడెంట్ పరోలా నగరపాలిక
- 2002-05: చైర్మన్ APMC పరోలా, జిల్లా. జలగావ్
- 2009: తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
- 31 ఆగస్టు 2009: రక్షణ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, సలహా కమిటీ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ & పర్యాటక మంత్రిత్వ శాఖ సభ్యుడు
- 16 మే 2014: 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు(2వసారి)
- 1 సెప్టెంబర్ 2014 నుండి: ప్రభుత్వ హామీలపై కమిటీ; సభ్యుడు, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]