పర్భని లోక్‌సభ నియోజకవర్గం
Appearance
పర్భని లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°18′0″N 76°48′0″E |
పర్భని లోక్‌సభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది పర్భని జిల్లా మొత్తం, జాల్నా జిల్లాలో కొంత భాగం విస్తరించి ఉంది.
నియోజకవర్గం పరిధిలోని సెగ్మెంట్లు
[మార్చు]ఈ నియోజకవర్గం పరిధిలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | నారాయణరావు వాఘమారే | రైతులు మరియు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1957 | నాగోరావ్ పంగార్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
రాంరావ్ యాదవ్ | |||
1962 | శివాజీరావు దేశ్‌ముఖ్ | ||
1967 | |||
1971 | |||
1977 | శేషారావు దేశ్‌ముఖ్ | రైతులు మరియు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1980 | రాంరావ్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | అశోక్‌రావ్ దేశ్‌ముఖ్ | స్వతంత్ర రాజకీయ నాయకుడు | |
1991 | శివసేన | ||
1996 | సురేష్ జాదవ్ | ||
1998 | సురేష్ వార్పుడ్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | సురేష్ జాదవ్ | శివసేన | |
2004 | తుకారాం రెంగే పాటిల్ | ||
2009 | గణేష్‌రావు దూద్‌గావ్‌కర్ | ||
2014 | సంజయ్ హరిభౌ జాదవ్ | ||
2019 | |||
2024 | శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) |
2009 ఎన్నికలు
[మార్చు]2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన గణేష్‌రావ్ దుధ్గాంకర్ తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేశ్ వర్పుద్కర్ పై 64,611 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గణేష్‌రావుకు 3,85,387 ఓట్లు రాగా, సురేష్‌కు 3,19,969 ఓట్లు లభించాయి. బీఎస్పీకి చెందిన రాజ్‌శ్రీజమాగేకు 64,611 ఓట్లు వచ్చాయి.