పార్టూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్టూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాజాల్నా
లోక్‌సభ నియోజకవర్గంపర్భని

పార్టూర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాల్నా జిల్లా, పర్భని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1962 భగవాన్‌రావ్ దౌలత్రావు భారత జాతీయ కాంగ్రెస్
1967 రాంరావ్ యాదవ్
1972 హరిభౌ బార్కులే ఫార్మర్స్ & వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
1978 రాంప్రసాద్జీ బోరాడే భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980
1985 వైజనాథరావు ఆకట్ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్)
1990 భారత జాతీయ కాంగ్రెస్
1995[1] అబ్దుల్ కదిర్ అబ్దుల్ వాహెద్ దేశ్ ముఖ్
1999[2] బాబాన్‌రావ్ లోనికర్ భారతీయ జనతా పార్టీ
2004[3]
2009[4][5] సురేష్‌కుమార్ జెథాలియా భారత జాతీయ కాంగ్రెస్
2014[6] బాబాన్‌రావ్ లోనికర్ భారతీయ జనతా పార్టీ
2019[7]

మూలాలు[మార్చు]

  1. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  6. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  7. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.