భాందుప్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాందుప్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952-2008 : See Bhandup
2009[3] శిశిర్ షిండే మహారాష్ట్ర నవనిర్మాణ సేన
2014[4] అశోక్ పాటిల్ శివసేన
2019[5] రమేష్ కోర్గాంకర్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భాండప్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన రమేష్ కోర్గాంకర్ 71,955 45.17 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సందీప్ జల్గాంకర్ 42,782 26.86 N/A
కాంగ్రెస్ కోపార్కర్ హరిశ్చంద్ర 30,731 19.29 N/A
VBA సతీష్ మానె 7,503 4.71 N/A
మెజారిటీ 29,173 18.75

2014[మార్చు]

2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భాండప్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన అశోక్ పాటిల్ 48,151 29.14 5.97
బీజేపీ మనోజ్ కోటక్ 43,379 26.26 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన శిశిర్ షిండే 36,183 21.9 -24.01
కాంగ్రెస్ శ్యామ్ సావంత్ 16,521 10 N/A
ఎన్.సి.పి లాల్ బహదూర్ సింగ్ 4,153 2.51 -22.6
మెజారిటీ 4,772 2.89 -17.91

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భాండప్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
మహారాష్ట్ర నవనిర్మాణ సేన శిశిర్ షిండే 68,302 45.91
ఎన్.సి.పి శివాజీ నలవాడే 37,359 25.11
శివసేన సునీల్ రౌత్ 34,467 23.17
బీఎస్పీ సుజిత్ పగారే 3,030 2.04
మెజారిటీ 30,943 20.8

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.