సింధ్‌ఖేడా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింధ్‌ఖేడా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధూలే జిల్లా, ధూలే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
  • 1951: నారాయణరావ్ సహదేవరావు పాటిల్, కాంగ్రెస్
  • a1957: సోనావానే శంకర్ గోరఖ్, ప్రజా సోషలిస్ట్ పార్టీ
  • 1962: నారాయణరావ్ సహదేవరావు పాటిల్, కాంగ్రెస్
  • 1967: నారాయణరావ్ సహదేవరావు పాటిల్, కాంగ్రెస్
  • 1972: లీలాబాయి ఉత్తమ్రావ్ పాటిల్, కాంగ్రెస్
  • 1978: శిసోడే మధుకరరావు దీప్‌చంద్, స్వతంత్ర
  • 1980: పాటిల్ రంగారావు మాధవరావు, కాంగ్రెస్ (I)
  • 1985: రాజ్‌పుత్ మంగళసింగ్ నిమ్జీ, స్వతంత్ర
  • 1990: భదనే దత్తాత్రయ్ వామన్, కాంగ్రెస్
  • 1995: రాజ్‌పుత్ మంగళసింగ్ నిమ్జీ, జనతాదళ్[3]
  • 1999: పాటిల్ రామక్రుష్ణ దోధా, శివసేన[4]
  • 2004: అన్నాసాహెబ్ డివి పాటిల్, స్వతంత్ర[5]
  • 2009: జయకుమార్ జితేంద్రసింగ్ రావల్, బీజేపీ [6]
  • 2014: జయకుమార్ జితేంద్రసింగ్ రావల్, బీజేపీ[7]
  • 2019: జయకుమార్ జితేంద్రసింగ్ రావల్, బీజేపీ[8]

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  6. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  7. "Maharashtra Assembly Election Results 2014". Election Commission of India. Retrieved 16 November 2022.
  8. "Maharashtra Assembly Election Results 2019". Election Commission of India. Retrieved 16 November 2022.