షిరూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షిరూర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా, షిరూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2] షిరూర్ నియోజకవర్గం పరిధిలో షిరూర్ రెవెన్యూ సర్కిల్‌లోని నవారే, వడ్‌గావ్ రసాయి, తలేగావ్ ధామ్‌ధేరే, షిరూర్ సజా, కరంజవానే సజా, షిరూర్ మునిసిపల్ కౌన్సిల్, షిరూర్ తాలూకా, హవేలీ తాలూకాకు చెందిన రెవెన్యూ సర్కిల్‌లు వాఘోలి, ఉరాలి కంచన్‌ ఉన్నాయి.[3]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 రావుసాహెబ్ పవార్ భారత జాతీయ కాంగ్రెస్
1967 శంకాంత్ మోర్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 పోపట్రావ్ కొకరే భారత జాతీయ కాంగ్రెస్
1978 బాబూరావు దౌండ్కర్ జనతా పార్టీ
1980 సూర్యకాంత్ పాలండే భారత జాతీయ కాంగ్రెస్ (యు)
1985 బాపూసాహెబ్ తిటే ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్)
1990 భారత జాతీయ కాంగ్రెస్
1995 పోపట్రావ్ గవాడే
1999 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2004 బాబూరావు పచర్నే భారతీయ జనతా పార్టీ
2009[4] అశోక్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014[5] బాబూరావు పచర్నే భారతీయ జనతా పార్టీ
2019[6] అశోక్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 262. Retrieved 2015-08-09.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  6. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.