ధారవి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ధారవి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | ముంబై సిటీ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1957 |
నియోజకర్గ సంఖ్య | 178 |
రిజర్వేషన్ | ఎస్సీ |
లోక్‌సభ | ముంబై సౌత్ |
vధారవి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సిటీ జిల్లా, ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1978 | సత్యేంద్ర మోర్ | సీపీఐ | |
1980 | ప్రేమానం ద్ అవలే | కాంగ్రెస్ (I) | |
1985 | ఏకనాథ్ గైక్వాడ్ | కాంగ్రెస్ | |
1990 | |||
1995[3] | బాబూరావు మానె | శివసేన | |
1999[4] | ఏకనాథ్ గైక్వాడ్ | కాంగ్రెస్ | |
2004[5] | వర్షా గైక్వాడ్ | ||
2009[6] | |||
2014[7] | |||
2019[8] |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.