వాడలా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వాడలా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సిటీ జిల్లా, ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
| |||
2009[3] | కాళిదాస్ కొలంబ్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014[4] | |||
2019[5] | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019
[మార్చు]2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వాడాలా | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేపీ | కాళిదాస్ కొలంబ్కర్ | 56,485 | 52.01 | |
కాంగ్రెస్ | శివకుమార్ ఉదయ్ లాడ్ | 25,640 | 23.61 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | ఆనంద్ ప్రభు | 15,779 | 14.53 | |
స్వతంత్ర | లక్ష్మణ్ కాశీనాథ్ పవార్ | 6,544 | 6.03 | |
నోటా | పైవేవీ కాదు | 1,624 | 1.34 | |
మెజారిటీ | 30,845 | 29.31 |
2009
[మార్చు]2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వాడాలా | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
కాంగ్రెస్ | కాళిదాస్ కొలంబ్కర్ | 55,795 | 49.7 | |
శివసేన | దిగంబర్ కందార్కర్ | 25,765 | 22.95 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | ప్రమోద్ పాటిల్ | 24,022 | 21.4 | |
RPI (A) | సచిన్‌భాయ్ దయానంద్ మోహితే | 3,272 | 2.91 | |
మెజారిటీ | 30,030 | 26.75 |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.