జాట్ శాసనసభ నియోజకవర్గం
Appearance
జాట్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాంగ్లీ జిల్లా, సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1978: సోహాని జయంత్ ఈశ్వర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: సోహాని జయంత్ ఈశ్వర్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: సనామదికర్ ఉమాజీ ధనప, భారత జాతీయ కాంగ్రెస్
- 1990: సనమదికర్ ఉమాజీ ధనప, స్వతంత్ర (రాజకీయవేత్త)
- 1995[3]: కాంబ్లే మధుకర్ శంకర్, స్వతంత్ర (రాజకీయవేత్త)
- 1999[4]: సనమదికర్ ఉమాజీ ధన్నప, భారత జాతీయ కాంగ్రెస్
- 2004[5]: ఖాడే సురేష్ (భౌ) దగడు, భారతీయ జనతా పార్టీ
- 2009[6]: ప్రకాష్ (అన్న) శివాజీరావు షెండేగే, భారతీయ జనతా పార్టీ
- 2014:[7] విలాస్‌రావ్ నారాయణ్ జగ్తాప్, భారతీయ జనతా పార్టీ
- 2019:[8] విక్రమ్‌సిన్హ్ బాలాసాహెబ్ సావంత్, భారత జాతీయ కాంగ్రెస్
- 2024: గోపీచంద్ పదాల్కర్, భారతీయ జనతా పార్టీ[9]
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Jat". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.