ఖడక్వాస్లా శాసనసభ నియోజకవర్గం
Appearance
ఖడక్వాస్లా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | పూణె |
లోక్‌సభ నియోజకవర్గం | బారామతి |
ఖడక్‌వస్లా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా, బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఈ నియోజకవర్గం పరిధిలో
హవేలీ తాలూకా
- పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను మినహాయించి ఖేడ్ శివపూర్ రెవెన్యూ సర్కిల్.
- వార్డు నెం. 143 PMC (నర్హే గ్రామం)
- వార్డు నెం. 146 PMC (నాందేడ్ గ్రామం)
- వార్డు నెం. 147 PMC (కిర్కత్‌వాడి గ్రామం)
- వార్డు నెం. 148 PMC (ఖడక్వాస్లా గ్రామం)
- (PMC) పరిధిలోని ప్రాంతాలను మినహాయించి కొత్తూరు రెవెన్యూ సర్కిల్.
- వార్డు నెం. 152 PMC (శివ్నే గ్రామం)
- వార్డు నెం. 153 PMC (ఉత్తమ్‌నగర్ గ్రామం)
- వార్డు నెం. 154 PMC (కోప్రే గ్రామం)
- వార్డు నెం. 155 PMC (కొంద్వే ధవ్డే గ్రామం)
- PMC
- వార్డు నెం. 31, 140, 144, 145, 149, 151,156, 158.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
2009[2][3] | రమేష్ వాంజలే | మహారాష్ట్ర నవనిర్మాణ సేన | |
2011^ | భీమ్రావ్ తప్కీర్ | భారతీయ జనతా పార్టీ | |
2014[4] | |||
2019[5] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 262. Retrieved 2015-08-13.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.