మెల్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెల్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాఅమరావతి
లోక్‌సభ నియోజకవర్గంఅమరావతి

మెల్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమరావతి జిల్లా, అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మెల్ఘాట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ధరణి తహసీల్, చిఖల్దారా తహసీల్, అచల్‌పూర్ తహసీల్ (పార్ట్), రెవెన్యూ సర్కిల్, పరట్వాడ, పాత్రోట్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 మమ్రాజ్ ఖండేల్వాల్ స్వతంత్ర
1967 డిఎన్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
1968^ రాము పటేల్
1972
1978 భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980 నారాయణ్ నాను
1985 రాము పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
1990 తులషీరామ్ కాలే
1995[3] పట్ల్యా లంగ్డా మావస్కర్ భారతీయ జనతా పార్టీ
1999[4] రాజ్ కుమార్ పటేల్
2004[5]
2009[6] కేవల్రామ్ కాలే భారత జాతీయ కాంగ్రెస్
2014[7] ప్రభుదాస్ భిలావేకర్ భారతీయ జనతా పార్టీ
2019[8] రాజ్ కుమార్ పటేల్ ప్రహార్ జనశక్తి పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Schedule – XVII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule XVII Maharashtra, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2015-05-11.
  2. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 19 January 2010.
  3. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  6. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  7. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  8. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.