అహేరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| అహేరి | |
|---|---|
| శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
| జిల్లా | గడ్చిరోలి |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 2009 |
| నియోజకర్గ సంఖ్య | 69 |
| రిజర్వేషన్ | ఎస్టీ |
| లోక్‌సభ | గడ్చిరోలి - చిమూర్ |
అహేరి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గడ్చిరోలి జిల్లా, గడ్చిరోలి - చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | నామదేవరావు బాలాజీ పోరెడ్డివార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | రాజే విశ్వేశ్వర్రావు ధర్మర్రావు ఆత్రం | స్వతంత్ర | |
| 1962 | రాజే విశ్వేశ్వర్రావు ధర్మర్రావు ఆత్రం | స్వతంత్ర | |
| 1967 | JY సఖారే | స్వతంత్ర | |
| 1972 | ఒక్కడే ముకుందరావు విఠోబా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1978 | మేష్రం భగవాన్షాః జీవాంశః | స్వతంత్ర | |
| 1980 | శ్రీ తలండి పెంట రామ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985 | రాజే సత్యవనరావ్ రాజే విశ్వేశ్వరరావ్ ఆత్రం | స్వతంత్ర | |
| 1990 | ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1995 | రాజే సత్యవనరావ్ రాజే విశ్వేశ్వరరావ్ ఆత్రం | నాగ్ విదర్భ ఆందోళన్ సమితి | |
| 1999 | ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు | గోండ్వానా గణతంత్ర పార్టీ | |
| 2004 | ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
| 2009[3] | దీపక్ మల్లాజీ ఆత్రం | స్వతంత్ర | |
| 2014[4] | రాజే అంబ్రిష్రావ్ రాజే సత్యవాన్ రావు ఆత్రం | భారతీయ జనతా పార్టీ | |
| 2019[5] | ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
| 2024 | |||
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.