దిండోషి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిండోషి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] రాజహన్స్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2014[4] సునీల్ ప్రభు శివసేన
2019[5]

ఎన్నికల ఫలితం[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: దిండోషి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన సునీల్ ప్రభు 82,203 52.61
ఎన్.సి.పి విద్యా చవాన్ 37,692 24.13
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అరుణ్ ధోండిరామ్ సర్వే 25,854 16.55
VBA సిద్ధార్థ్ ఆత్మారామ్ కక్డే 3,326 2.13
నోటా పైవేవీ కాదు 3,266 2.09
మెజారిటీ 44,511 29.09

2014[మార్చు]

2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: దిండోషి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన సునీల్ ప్రభు 56,577 35.47 5.74
కాంగ్రెస్ రాజహన్స్ సింగ్ 36,749 23.04 -11
బీజేపీ మోహిత్ కాంభోజ్ 36,169 22.67
మహారాష్ట్ర నవనిర్మాణ సేన షాలినీ థాకరే 14,662 9.19 -19.93
ఎన్.సి.పి అజిత్ రావురనే 8,550 5.36
ఎంఐఎం హుస్సేన్ ఇస్మాయిల్ తాజ్ 1,637 1.03
బీఎస్పీ రాఘవప్రసాద్ మౌర్య 1,421 0.89 -0.35
నోటా పైవేవీ కాదు 1,139 0.71
మెజారిటీ 19,828 12.43 9.11

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: దిండోషి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ రాజహన్స్ సింగ్ 46,278 34.04
శివసేన సునీల్ ప్రభు 40,413 29.73
మహారాష్ట్ర నవనిర్మాణ సేన షాలినీ థాకరే 39,587 29.12
ఎస్పీ శ్రీకాంత్ మిశ్రా 4,309 3.17
బీఎస్పీ గణేష్ రాండివ్ 1,683 1.24
జన్సురాజ్య శక్తి భికాజీ పార్లే 1,430 1.05
మెజారిటీ 5,865 3.32

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.