రావర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రావర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలగావ్ జిల్లా, రావర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]విజేత | ద్వితియ విజేత | |||||
---|---|---|---|---|---|---|
సంవత్సరం | పేరు | పార్టీ | ఓట్లు | పేరు | పార్టీ | ఓట్లు |
1951* | ధంజీ మహారు బోండే | కాంగ్రెస్ | 15,755 | తుకారాం దత్తు పాటిల్ | కమ్‌గర్ కిసాన్ పక్ష | 7,066 |
1957* | కేశవరావు రఘు వాంఖడే | కాంగ్రెస్ | 41,406 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 41,131 |
1962 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 28,848 | గజాననరావు రఘునాథరావు గరుడ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | 18,169 |
1967 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 39,335 | కెజి పాటిల్ | భారతీయ జనసంఘ్ | 7,325 |
1972 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 49,967 | భికా నాథు పాటిల్ | భారతీయ జనసంఘ్ | 3,748 |
1978 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 26,961 | గున్వంత రంభౌ సరోదే | జనతా పార్టీ | 17,287 |
1980 | రామకృష్ణ రఘునాథ్ పాటిల్ | కాంగ్రెస్ (I) | 26,545 | రామకృష్ణ సీతారాం పాటిల్ | కాంగ్రెస్ (U) | 18,932 |
1985 | గున్వంతరావ్ రంభౌ సరోదే | బీజేపీ | 27,074 | మీరాబాయి దాగేఖాన్ తడవి | కాంగ్రెస్ | 22,463 |
1990 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 42,116 | గున్వంతరావ్ రంభౌ సరోదే | బీజేపీ | 36,837 |
1995[3] | అరుణ్ పాండురంగ్ పాటిల్ | బీజేపీ | 55,897 | మధుకర్ ధనాజీ చౌదరి | కాంగ్రెస్ | 50,714 |
1999[4] | రాజారాం గను మహాజన్ | కాంగ్రెస్ | 47,719 | అరుణ్ పాండురంగ్ పాటిల్ | బీజేపీ | 41,251 |
2004[5] | వికాసింగ్ జి పాటిల్ | ఎన్సీపీ | 61,111 | డీకే మహాజన్ | కాంగ్రెస్ | 50,180 |
2009[6] | శిరీష్ మధుకరరావు చౌదరి | స్వతంత్ర | 54,115 | శోభాతాయ్ విలాస్ పాటిల్ | బీజేపీ | 32,579 |
2014[7] | హరిభౌ జావాలే | బీజేపీ | 65,962 | శిరీష్ మధుకరరావు చౌదరి | కాంగ్రెస్ | 55,962 |
2019[8] | శిరీష్ మధుకరరావు చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | 77,941 | హరిభౌ జావాలే | బీజేపీ | 62,332 |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.