చార్కోప్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చార్కోప్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2009[3][4] | యోగేష్ సాగర్ | భారతీయ జనతా పార్టీ | |
| 2014[5][6][7] | |||
| 2019[8][9] | |||
| 2024[10] | |||
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019
[మార్చు]| 2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: చార్కోప్ | |||||
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| బీజేపీ | యోగేష్ సాగర్ | 1,08,202 | 71.1 | ||
| కాంగ్రెస్ | కాలు బుధేలియా | 34,453 | 22.64 | ||
| VBA | మోరిస్ కిన్నీ | 2,523 | 1.66 | ||
| బీఎస్పీ | ఫరూఖ్ అబ్దుల్ మన్నన్ ఖాన్ | 1,037 | 0.68 | ||
| SVPP | జనార్దన్ గుప్తా | 400 | 0.26 | ||
| స్వతంత్ర | మహ్మద్ ఆజాద్ అన్సారీ | 358 | 0.24 | ||
| BMP | మహ్మద్ ఇబ్రహీం ఖాన్ | 292 | 0.19 | ||
| నోటా | పైవేవీ లేవు | 4,927 | 3.24 | 2.39 | |
| మెజారిటీ | 73,749 | 48.46 | 8.14 | ||
2014
[మార్చు]| 2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: చార్కోప్ | |||||
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| బీజేపీ | యోగేష్ సాగర్ | 96,097 | 60.19 | 14.45 | |
| శివసేన | శుభదా గుడేకర్ | 31,730 | 19.87 | N/A | |
| కాంగ్రెస్ | భరత్ పరేఖ్ | 21,733 | 13.61 | -19.37 | |
| మహారాష్ట్ర నవనిర్మాణ సేన | దీపక్ దేశాయ్ | 5,654 | 3.54 | -14.59 | |
| నోటా | పైవేవీ లేవు | 1,363 | 0.85 | N/A | |
| మెజారిటీ | 64,367 | 40.32 | 27.57 | ||
2009
[మార్చు]| 2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: చార్కోప్ | |||||
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| బీజేపీ | యోగేష్ సాగర్ | 58,687 | 45.74 | ||
| కాంగ్రెస్ | భరత్ పరేఖ్ | 42,324 | 32.98 | ||
| మహారాష్ట్ర నవనిర్మాణ సేన | దీపక్ దేశాయ్ | 23,268 | 18.13 | ||
| సిపిఐ | అఖిలేష్ గౌడ్ | 1,539 | 1.2 | ||
| BVA | ప్రదీప్ కబరే | 750 | 0.58 | ||
| మెజారిటీ | 16,363 | 12.75 | |||
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. the original నుండి 25 February 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2010.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in ఇంగ్లీష్). 25 October 2019. ఒరిజినల్ నుండి 26 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2022.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)