2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2024 అక్టోబరు నాటికల్లా జరగాల్సి ఉంది.[1][2]

నేపథ్యం

[మార్చు]

గత శాసనసభ ఎన్నికలు 2019 అక్టోబరులో జరిగాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి, NDA, [3] ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీని పొందింది, అయితే అంతర్గత విభేదాల కారణంగా, శివసేన కూటమి (NDA) ను విడిచిపెట్టి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో కొత్త కూటమిని ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. [4] ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యాడు. 2022 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత, ఏకనాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండే కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. 2023 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి కూడా ప్రభుత్వంలో చేరింది.

షెడ్యూల్

[మార్చు]
పోల్ ఈవెంట్ షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ ఇంకా ప్రకటించలేదు
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు
నామినేషన్ పరిశీలన ఇంకా ప్రకటించలేదు
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు
పోల్ తేదీ ఇంకా ప్రకటించలేదు
ఓట్ల లెక్కింపు తేదీ ఇంకా ప్రకటించలేదు

పార్టీలు, పొత్తులు

[మార్చు]
Party/Alliance Flag Symbol Leader Portrait Seats contested
Maha Yuti Bharatiya Janata Party Devendra Fadnavis ఇంకా ప్రకటించలేదు ఇంకా ప్రకటించలేదు
Shiv Sena Eknath Shinde
Nationalist Congress Party Ajit Pawar
Prahar Janshakti Party Bachchu Kadu
Rashtriya Samaj Paksha Mahadev Jankar
Jan Surajya Shakti Vinay Kore
Republican Party of India (Athawale) Ramdas Athawale
Maha Vikas Aghadi Indian National Congress Prithviraj Chavan ఇంకా ప్రకటించలేదు
Shiv Sena (Uddhav Balasaheb Thackeray) Uddhav Thackeray
Nationalist Congress Party (Sharadchandra Pawar) Jayant Patil
Vanchit Bahujan Aghadi Prakash Ambedkar
Samajwadi Party Abu Azmi
Communist Party of India (Marxist) Vinod Bhiva Nikole
Peasants and Workers Party of India Jayant Prabhakar Patil
Swabhimani Paksha Raju Shetti
Maharashtra Navnirman Sena Raj Thackeray
All India Majlis-e-Ittehadul Muslimeen Imtiyaz Jaleel
Bahujan Vikas Aghadi Hitendra Thakur
Bahujan Samaj Party Adv Sandeep Tajne

మూలాలు

[మార్చు]
  1. "MVA will win State elections in 2024, Uddhav Thackeray to be CM again': Awhad quotes Sharad Pawar as saying". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-12-09. Retrieved 2022-03-05.
  2. "No chance of alliance with Shiv Sena for 2024 Assembly polls: Maharashtra BJP chief". The Indian Express (in ఇంగ్లీష్). 2 September 2021. Retrieved 2022-03-05.
  3. "NDA: What is left of NDA after Akali Dal, Shiv Sena exit: Saamana - The Economic Times". The Economic Times. Retrieved 2021-04-29.
  4. "Ahmed Patel played a significant role in formation of MVA govt: Uddhav Thackeray". Hindustan Times (in ఇంగ్లీష్). 25 November 2020. Retrieved 2021-04-29.