నితిన్ రౌత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నితిన్ రౌత్
నితిన్ రౌత్


పునరుత్పాదక శక్తి, ఇంధన శాఖల మంత్రి[1]
పదవీ కాలం
28 నవంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు చంద్రశేఖర్ భవన్కులే

నాగ్‌పూర్ జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
09 జనవరి 2020 – 29 జూన్ 2022
నియోజకవర్గం నాగపూర్ నార్త్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 నవంబర్ 2019
ముందు మిలింద్ మనే
నియోజకవర్గం నాగపూర్ నార్త్
పదవీ కాలం
1999 – 2014
ముందు బాదెల్ భోళా జంగ్లు
తరువాత మిలింద్ మనే

వ్యక్తిగత వివరాలు

జననం 9 అక్టోబర్ 1952
నాగపూర్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కాశీనాథ్ రౌత్ (తండ్రి)
జీవిత భాగస్వామి సుమేధ రౌత్[2]
సంతానం దీక్ష రౌత్ రాంటెకే, కునాల్ రౌత్
పూర్వ విద్యార్థి నాగపూర్ యూనివర్సిటీ
వృత్తి వ్యాపారవేత్త
వృత్తి రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు

నితిన్ రౌత్ (జననం 1952 అక్టోబరు 9) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999, 2004, 2009, 2019లో నాగపూర్ నార్త్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 నవంబరు 28 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పునరుత్పాదక శక్తి, ఇంధన శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

రాజకీయ పదవులు[మార్చు]

  • 1999 – 2004: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (మొదటిసారి)
  • 2004 – 2009: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (2వ సారి)
  • 2008 - 2009 : మహారాష్ట్ర రాష్ట్ర హోం, జైలు, రాష్ట్ర కార్మిక, ఎక్సైజ్ శాఖల మంత్రి
  • 2009 – 2014: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (3వ సారి)
  • 2009 - 2014 :హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, ఉపాధి హామీ పథకం, జలవనరుల శాఖల మంత్రి
  • 2009- యవత్మాల్ జిల్లా ఇంచార్జి మంత్రి[3]
  • 2019 – ప్రస్తుతం: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు (4వ సారి)
  • 2019 - 2019 : పబ్లిక్ వర్క్స్ (PSUలు మినహా), గిరిజన అభివృద్ధి, స్త్రీ & శిశు అభివృద్ధి, జౌళి, ఉపశమనం, పునరావాసం, ఇతర వెనుకబడిన తరగతులు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, అణగారిన కులాలు, సంచార జాతులు, ప్రత్యేక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల మంత్రి [4]
  • 2019 – 2022 జూన్ 29: పునరుత్పాదక శక్తి, ఇంధన శాఖల మంత్రి[5]
  • 2020- నాగ్‌పూర్ జిల్లా ఇంచార్జి మంత్రి[6]

పార్టీ పదవులు[మార్చు]

*వర్కింగ్ ప్రెసిడెంట్, మహారాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ

*ఉపాధ్యక్షుడు, మహారాష్ట్ర స్టేట్ కాంగ్రెస్ కమిటీ

*ఏఐసీసీ సభ్యుడు  2001 నుండి ప్రస్తుతం

*మహారాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి

*పీసీసీ ఇన్-ఛార్జ్ / జిల్లాలు: 1. భండారా, 2. గోండియా, 3. పింప్రి చించ్వాడ్, 4, నవీ ముంబై.

*ఎంపీసీసీ మీడియా కమిటీ సభ్యుడు.

*రాష్ట్ర విధాన కమిటీ సభ్యుడు.

*ఏఐసీసీ ఇన్‌స్పెక్టర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2005.

*ఏఐసీసీ ఇన్‌స్పెక్టర్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2006.

*ఏఐసీసీ ఇన్‌స్పెక్టర్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2007.

*ఏఐసీసీ ఇన్‌స్పెక్టర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు 2007.

*ఏఐసీసీ ఇన్‌స్పెక్టర్, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2008.

మూలాలు[మార్చు]

  1. "Considering Free Electricity Upto 100 Units: Maharashtra Minister". NDTV.com.
  2. Mumbai Mirror (28 April 2009). "'˜I am not promiscuous'" (in ఇంగ్లీష్). Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
  3. "Archived copy". www.esakal.com. Archived from the original on 2020-03-19.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "ठाकरे सरकारचे खाते वाटप जाहीर, कोणत्या मंत्र्यांकडे कोणतं खातं?". 12 December 2019.
  5. "पायाभूत आराखडा तयार करा; ऊर्जामंत्री डॉ. नितीन राऊत यांचे आदेश".
  6. "नवीन पालकमंत्र्यांची जिल्हानिहाय यादी जाहीर; पाहा कोणत्या जिल्ह्याला कोण पालकमंत्री".