ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్‌ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పిడినది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నుండి అజిత్‌పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా,[1] మంత్రిగా ఆదిత్య ఠాక్రే 2019 డిసెంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయగా డిసెంబర్ 31న 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే మంత్రివర్గంలో చేర్చుకున్నాడు.[2]

మంత్రులు[మార్చు]

సంఖ్యా పేరు నియోజకవర్గం శాఖ నుండి వరకు పార్టీ
1. ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి 28 నవంబరు 2019 29 జూన్ 2022 శివసేన
2. జితేంద్ర అవ్హాడ్ ముంబ్రా -కాల్వ గృహనిర్మాణ శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
3. జయంత్ పాటిల్ ఇస్లాంపూర్ జలవనరుల శాఖ 28 నవంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
4. దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ హోంశాఖ 05 ఏప్రిల్ 2021 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
5. అశోక్ చవాన్ ముద్ఖేడ్ పబ్లిక్‌ వర్స్‌ శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
6. ధనంజయ్ ముండే పార్లీ సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ మంత్రి 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
7. ఛగన్ భుజబల్ యోలా ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ 28 నవంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
8. రాజేంద్ర శింగనే సింధ్‌ఖేడ్ రాజా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
9. రాజేష్ తోపే ఘన్సవాంగి ఆరోగ్యశాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
10. హసన్ ముష్రిఫ్ కాగల్ గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
11. వర్ష గైక్వాడ్ ధారవి మహిళా, శిశు అభివృద్ధిశాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
12. సునీల్ ఛత్రపాల్ కేదార్ సావనీర్ పశుసంవర్ధక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
13. విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడెట్టివార్ బ్రహ్మపురి వెనుకబడిన తరగతుల సంక్షేమం, విపత్తు నిర్వహణ, సహాయ & పునరావాస శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
14. అమిత్ దేశముఖ్ బ్రహ్మపురి పర్యాటక, ఆహార & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
15. ఉదయ్ సమంత్ రత్నగిరి ఉన్నత, సాంకేతిక విద్య శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 శివసేన
16. దాదాజీ భూసే మాలెగావ్ ఔటర్ వ్యవసాయ శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 శివసేన
17. గులాబ్ రఘునాథ్ పాటిల్ జల్గావ్ రూరల్ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 శివసేన
18. కాగ్డా చండియా పద్వి అక్కల్కువ గిరిజన వ్యవహారాల శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
19. సందీపన్‌రావ్ బుమ్రే పైథాన్ ఉపాధి హామీ, ఉద్యానవన శాఖ 30 డిసెంబరు 2019 29 జూన్ 2022 శివసేన
20. శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్ కరాడ్ నార్త్‌ సహకార, మార్కెటింగ్ శాఖ 28 డిసెంబరు 2019 29 జూన్ 2022 కాంగ్రెస్ పార్టీ
21. అనిల్ పరబ్ ఎమ్మెల్సీ రవాణా & పార్లమెంటరీ అఫైర్స్ శాఖ 28 డిసెంబరు 2019 29 జూన్ 2022 శివసేన

మూలాలు[మార్చు]

  1. Sakshi (31 December 2019). "'మహా' డిప్యూటీ అజిత్‌". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. Sakshi (28 November 2019). "ఠాక్రే తొలి కేబినెట్‌ మంత్రులు వీరే..!". Retrieved 29 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

వెలుపలి లంకెలు[మార్చు]