విజయ్ నామ్దేవ్రావ్ వాడెట్టివార్
స్వరూపం
Vijay Wadettiwar | |
|---|---|
| 21st Leader of the Opposition Maharashtra Legislative Assembly | |
Second Term | |
| In office 3 August 2023 – 26 November 2024 | |
| గవర్నర్ | |
| Deputy | |
| Chief Minister | |
| Deputy CMs |
|
| అంతకు ముందు వారు | |
| తరువాత వారు | Vacant |
First Term | |
| In office 24 June 2019 – 9 November 2019 | |
| గవర్నర్ | |
| Deputy | |
| Chief Minister | |
| Deputy CM | Senior Cabinet Minister |
| Speaker of the House | |
| అంతకు ముందు వారు | Radhakrishna Vikhe-Patil |
| తరువాత వారు | |
| Cabinet Minister Government of Maharashtra | |
| In office 30 December 2019 – 29 June 2022 | |
| మినిస్టర్ | |
| గవర్నర్ | |
| Cabinet | |
| Chief Minister | |
| Deputy CM | |
| Member of Maharashtra Legislative Assembly | |
| Assumed office 2014 | |
| అంతకు ముందు వారు | Atul Deshkar |
| నియోజకవర్గం | Bramhapuri |
| In office 2004–2014 | |
| Speaker of the House |
|
| అంతకు ముందు వారు |
|
| తరువాత వారు | |
| నియోజకవర్గం | Chimur |
| Minister of State
Government of Maharashtra | |
| In office 7 November 2009 – 9 November 2010 | |
| మినిస్టర్ | |
| Cabinet | |
| Chief Minister | |
| Deputy CM | |
| Guardian Minister | |
| In office 8 December 2008 – 6 November 2009 | |
| మినిస్టర్ | |
| Cabinet | |
| Chief Minister | |
| Deputy CM | |
| Guardian Minister | |
| Member of Maharashtra Legislative Council | |
| In office 1998–2004 | |
| Chairman of the House |
|
| నియోజకవర్గం |
|
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1962 డిసెంబరు 12 Delanwadi, Maharashtra, India |
| రాజకీయ పార్టీ | Indian National Congress (1980–present) |
| జీవిత భాగస్వామి | Kiran Wadettiwar |
| సంతానం | 4 |
| వృత్తి | Politician, Farmer |
విజయ్ నామ్దేవ్రావ్ వాడెట్టివార్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. అతను బ్రహ్మపురి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం, విపత్తు నిర్వహణ, సహాయ & పునరావాస శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
రాజకీయ పదవులు
[మార్చు]- 1980-1981: NSUI కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు
- 1991-1993: జిల్లా పరిషత్ సభ్యుడు, గడ్చిరోలి
- 1996-1998: మహారాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్
- 1998-2004: శివసేన తరపున గడ్చిరోలి నుండి ఎమ్మెల్సీగా ఎన్నిక
- 2008-2009: అశోక్ చవాన్ మంత్రివర్గంలో నీటిపారుదల, గిరిజన సంక్షేమం, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి
- 2009-2010: చిమూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2009-2010 నవంబర్: అశోకరావు చవాన్ మంత్రివర్గంలో నీటిపారుదల, ఇంధనం, ఆర్థిక & ప్రణాళిక పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి
- 2010-2011: చంద్రపూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్
- 2008-2011: మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, లిమిటెడ్ డైరెక్టర్
- 2022 ఆగస్టు 14 నుండి ప్రస్తుతం: ప్రతిపక్ష నాయకుడు[2]
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ "Congress names Vijay Wadettiwar as leader of opposition in Maharashtra Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2023. Retrieved 1 August 2023.