గులాబ్ రఘునాథ్ పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గులాబ్ రఘునాథ్ పాటిల్

పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు బబన్ రావు లొనీకర్
తరువాత అనిల్ పరబ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
అక్టోబర్ 2014
ముందు దేవకర్ గులాబీరావు బాబురావు
నియోజకవర్గం జల్గాన్ గ్రామీణ
పదవీ కాలం
అక్టోబర్ 1999 – అక్టోబర్ 2009
ముందు పాటిల్ మహేంద్రసింహా ధరంసింహ్
తరువాత చిమన్ రావు పాటిల్
నియోజకవర్గం ఎరండోల్

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
7 జులై 2016 – 31 అక్టోబర్ 2019
ముందు మహాదేవ్ జంకర్
తరువాత విశ్వజీత్ కదమ్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-05) 1966 జూన్ 5 (వయసు 58)
పాలది, జలగన్, మహారాష్ట్ర.
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
సంతానం నికిత, ప్రతాప్, విక్రమ్
నివాసం పాలది, జలగన్, మహారాష్ట్ర.

గులాబ్ రావు పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జల్గావ్ రూరల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో నీటి సరఫరా, పారిశుధ్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
 • 1999: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
 • 2004: మహారాష్ట్ర శాసనసభకు 2వ సారి ఎన్నికయ్యాడు
 • 2009: ఉప నాయకుడు, శివసేన [2]
 • 2014: మహారాష్ట్ర శాసనసభకు 3వ సారి ఎన్నికయ్యారు (3వసారి)
 • 2015: ఆశ్వాసన్ సమితి ప్రముఖ్ మహారాష్ట్ర విధాన్ మండల్ [3]
 • 2016 - 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో సహకార శాఖ సహాయ మంత్రి
 • 2016 - 2019: పర్భానీ (మహారాష్ట్ర రాష్ట్రం) సంరక్షక మంత్రి [4]
 • 2019: మహారాష్ట్ర శాసనసభకు 4వ సారి ఎన్నికయ్యారు (4వ పర్యాయం) [5]
 • 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో నీటి సరఫరా & పారిశుధ్యం కేబినెట్ మంత్రి.
 • 2020: జల్గావ్ జిల్లా సంరక్షక మంత్రి [6]

మూలాలు

[మార్చు]
 1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 2. "संपर्क प्रशासकीय यंत्रणा – शिवसेना नेते, उपनेते, सचिव, प्रवक्ते". शिवसेना. Archived from the original on 12 September 2015. Retrieved 21 March 2016.
 3. http://mls.org.in/pdf/c1516.pdf [bare URL PDF]
 4. "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
 5. "Jalgaon Rural Vidhan Sabha constituency result 20019".
 6. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".