Jump to content

విశ్వజీత్ కదమ్

వికీపీడియా నుండి
డా. విశ్వజీత్ కదమ్
విశ్వజీత్ కదమ్


వ్యవసాయ, సహకార, సామజిక న్యాయం, ఆహార & పౌర సరఫరాల శాఖల సహాయమంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
31 మే 2018
ముందు పతాంగ్ రావ్ కదమ్
నియోజకవర్గం పలుస్-కడేగావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1980-01-13) 1980 జనవరి 13 (వయసు 44)
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
తల్లిదండ్రులు పతాంగ్ రావ్ కదమ్
నివాసం పూణే
వెబ్‌సైటు https://vishwajeetkadam.in

విశ్వజీత్ కదమ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పలుస్-కడేగావ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 27 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

[2]

వివాహం

[మార్చు]

విశ్వజీత్ కదమ్ 2012 డిసెంబర్ 7న స్వప్నాలి భోసలే ను వివాహమాడాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. iDiva (8 December 2012). "Biggest Indian Weddings of 2012" (in Indian English). Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.