దాదాజీ భూసే
స్వరూపం
దాదాజీ భూసే | |||
పదవీ కాలం 30 నవంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | * అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండే
| ||
తరువాత | శంకర్ రావు గదఖ్ | ||
పాల్ఘర్ జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 జనవరి 2020 | |||
ముందు | - | ||
నియోజకవర్గం | మాలెగాన్ ఔటర్ | ||
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2016 – 2019 | |||
గవర్నరు | సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | - | ||
తరువాత | * విశ్వజీత్ కదమ్ | ||
సహకార శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014 – 2016 | |||
గవర్నరు | సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | - | ||
తరువాత | - | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 | |||
నియోజకవర్గం | మాలెగాన్ ఔటర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | శివసేన शिवसेना | ||
జీవిత భాగస్వామి | అనిత భూసే | ||
సంతానం | అజింక్య భూసే, ఆవిష్కార్ భూసే | ||
నివాసం | మాలెగాన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దాదాజీ దగదు భూసే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాలెగావ్ ఔటర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (మొదటిసారి)
- 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
- 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
- 2014 - 2016: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో సహకార శాఖ సహాయ మంత్రి
- 2014 - 2019: ధులే జిల్లా ఇంచార్జి మంత్రి [2]
- 2016 - 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. [3]
- 2019: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
- 2019: వ్యవసాయ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులయ్యాడు [4] [5]
- 2020: పాల్ఘర్ జిల్లా సంరక్షక మంత్రిగా నియమితులయ్యాడు [6]
- 2024: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
- 2024 డిసెంబర్ 15: పాఠశాల విద్యాశాఖ మంత్రి[7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Guardian Ministers appointed in Maharashtra". Business Standard India. Press Trust of India. 26 December 2014.
- ↑ "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
- ↑ "Maharashtra Cabinet portfolios announced".
- ↑ "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
- ↑ "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".
- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.