Jump to content

శంకర్ రావు గదఖ్

వికీపీడియా నుండి
శంకర్ రావు గదఖ్

భూమి, నీటి సంరక్షణ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – ప్రస్తుతం
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఇంచార్జి మంత్రి, ఉస్మానాబాద్ జిల్లా[1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
నియోజకవర్గం నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  Indian
రాజకీయ పార్టీ శివసేన
వృత్తి రాజకీయ నాయకుడు

శంకర్ రావు గదఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శంకర్ రావు గదఖ్ యూత్‌ కాంగ్రెస్‌ ప్రచారకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయి 2017లో క్రాంతికారి శెట్కారి పార్టీని స్థాపించాడు. ఆయన 2019లో ఎన్నికల్లో క్రాంతికారి శెట్కారి పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరి భూమి, జలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2020 ఆగస్టు 11న శివసేన పార్టీలో చేరాడు.[2][3]

రాజకీయ పదవులు

[మార్చు]
  • 2009: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు [4]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు
  • 2019: మహారాష్ట్ర ప్రభుత్వంలో మట్టి, నీటి సంరక్షణ మంత్రిగా నియమితులయ్యారు [5][6]
  • 2020: ఉస్మానాబాద్ జిల్లా సంరక్షక మంత్రిగా నియమితులయ్యారు [7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Maharashtra govt appoints guardian ministers for all 36 districts, Aaditya gets Mumbai suburban, Pune goes to Ajit Pawar". DNA India (in ఇంగ్లీష్). 2020-01-09. Retrieved 2021-06-12.
  2. Sakshi (12 August 2020). "శివసేనలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే". Retrieved 6 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Suryaa (12 August 2020). "శివ‌సేన‌లో చేరిన మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంక‌ర్ రావు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  4. "Sitting and previous MLAs from Nevasa Assembly Constituency". Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
  5. "Maharashtra Cabinet portfolios announced".
  6. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  7. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".