Jump to content

ధూలే

Dhule
Dhule is located in Maharashtra
Dhule
Dhule
Location within Maharashtra
Coordinates: 20°53′59″N 74°46′11″E / 20.89972°N 74.76972°E / 20.89972; 74.76972
Countryభారతదేశం India
StateMaharashtra
RegionKhandesh (North Maharashtra)
DivisionNashik
DistrictDhule district
Established30 June 2003
TalukasDhule
Government
 • TypeMayor–Council
 • District collectorShri Jalaj Sharma
 • Superintendent of PoliceShri Patil
 • Municipal CommissionerShri
 • MayorShri Pradip Karpe
Area
 • Total
175 km2 (68 sq mi)
Dimensions
 • Length20 km (12 mi)
 • Width8.7 km (5.4 mi)
Elevation
319 m (1,047 ft)
 • RankIndia: 123rd
DemonymDhulekar
Languages
 • OfficialMarathi
Time zoneUTC+5:30
PIN
42400x
Telephone code+91 256
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationMH-18

ధూలే మహారాష్ట్ర వాయవ్య భాగంలోని ధులే జిల్లాలో పశ్చిమ ఖండేష్ అని పిలువబడే నగరం. పంజారా నది ఒడ్డున ఉన్న ధూలే MIDC, RTO, MTDC లకు ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. ఇది ధూలే జిల్లాకు ముఖ్యపట్టణం.

భౌగోళికం

[మార్చు]

ధూలే 20°54′N 74°47′E / 20.9°N 74.78°E / 20.9; 74.78 వద్ద, [1] సముద్రమట్టానికి సగటున 250 మీటర్ల ఎత్తులో ఉంది. (787 అడుగులు). ధూలే దక్కన్ పీఠభూమికి వాయవ్య మూలలో ఉన్న ఖాందేష్ ప్రాంతంలో ఉంది. నాసిక్, జల్గావ్ తర్వాత ఉత్తర మహారాష్ట్రలో ధూలే నగరం మూడవ అతిపెద్ద నగరం.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, [2] ధూలే జనాభా 3,75,603. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. ధూలే సగటు అక్షరాస్యత రేటు 85%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీలలో ఇది 69%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

రవాణా

[మార్చు]

రైలు

[మార్చు]
ధూలే- సెంట్రల్ బస్ స్టాండ్

ధూలే నుండి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సాధారణ రైళ్లు లేవు. ధూలే నుండి 80 కి.మీ. దూరంలో ఉన్న జలగావ్ జంక్షన్ సమీపం లోని ప్రధాన రైల్వే జంక్షన్ [3] ధూలే టెర్మినస్ (స్టేషన్ కోడ్: DHI) సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలిస్‌గావ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య చాలిస్‌గావ్ ధులే ప్యాసింజర్ రోజుకు నాలుగు సార్లు నడుస్తుంది.

రోడ్డు

[మార్చు]

ధూలే మూడు జాతీయ రహదారుల జంక్షన్‌లో ఉంది. అవి NH-3, NH-6, NH-211. ఆసియన్ హైవే ప్రాజెక్టులో భాగంగా, NH3, NH6 భాగాలను AH47 & AH46 గా మార్చారు. సెంట్రల్ బస్టాండుపై ఉన్న రవాణా వత్తిడి కారణంగా దేవపూర్‌లో మరో బస్ స్టాండు నిర్మించారు. ఇక్కడ నుంచి రోజూ దాదాపు 120 రూట్ బస్సులు నడుస్తున్నాయి.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. ↑ Falling Rain Genomics, Inc - Dhule Archived 2020-12-04 at the Wayback Machine.
  2. ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  3. ↑ "How to reach Dhule by train, flight, bus or road - Click here - Cleartrip". Cleartrip Route Planner. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
  4. ↑ 03/24/2015 : Divya Marathi e-Paper, dhule, e-Paper, dhule e Paper, e Newspaper dhule, dhule e Paper, dhule ePaper Archived 2022-08-08 at the Wayback Machine.
  5. ↑ Welcome to Archived 20 మార్చి 2016 at the Wayback Machine.
  6. ↑ devpur bus stop - Maharashtra Times[permanent dead link].
"https://te.wikipedia.org/w/index.php?title=ధూలే&oldid=4916568" నుండి వెలికితీశారు