చంద్రపూర్
Jump to navigation
Jump to search
చంద్రపూర్ మహారాష్ట్ర లోని ఒక పట్టణం , అదే పేరు గల జిల్లా కేంద్రం. చంద్రపూర్ కోటలు ఉన్న నగరం ఈ నగరాన్ని గోండు రాజు అయిన ఖండక్య బల్లర్షా 13 శతాబ్దం లో స్థాపించాడు
?చంద్రపూర్ మహారాష్ట్ర • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19°57′N 79°18′E / 19.95°N 79.3°ECoordinates: 19°57′N 79°18′E / 19.95°N 79.3°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | చంద్రపూర్ |
జనాభా | 289'450
population_density = (2001 నాటికి) |
మేయర్ | డా. సురేష్ మహాకుల్కర్ (2007)
altitude = 189 |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 442401 vehicle_code_range = MH-34 |
దర్శనీయ ప్రదేశాలు[మార్చు]
జిల్లా కేంద్రం , చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు
- తడోబా జాతీయ పులుల సంరక్షణ కేంద్రం
- ఆనందవన్ కుష్టురోగుల ఆశ్రమము (వరోర)
- రమల తలావ్ (చంద్రపూర్)
- ఘొదజరి తలావ్ (నాగ్భిర్)
- అసోల మెంధ తలావ్ (సలోయ్)
- మహాకాళి మందిర్ (చంద్రపూర్)
- అంచలేశ్వర్ మందిర్ (చంద్రపూర్)
- భద్రనాగ్ మందిర్ (భద్రావతి)
- జైన్ మందిర్ (భద్రావతి)
- బుద్ధ లేని (భద్రావతి)
- గురాల గణపతి మందిర్ ( భద్రావతి)
- గే ముఖ్ (తదోధి బాలాపుర్ )
- పాత మహెడియో మందిరము (Palebarsa-Saoli)
- విష్ణు మందిరము (కొర్పన)
ప్రముఖ వ్యక్తులు[మార్చు]
- కరంవీర్ దాదాసాహెబ్ కన్నంవార్ - మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి.
- బల్వంత్‌రావ్ దేశ్‌ముఖ్ - న్యాయవాది , బాలగంగాధర తిలక్ సహచరుడు.
- మోహన్ భగవత్ -రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్యక్షుడు
- బారిష్టర్ రాజభౌ ఖోబ్రగడె - న్యాయవాది , భీంరావ్ రాంజీ అంబేడ్కర్ యొక్క మిత్రుడు.
- శంతారాం పొట్దుఖే - మాజీ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి.
- వామన్రావ్ చటప్ - మాజీ శాసన సభ్యుడు , 1997 ఉత్తమ పార్లమెంటు సభ్యుడు పురస్కార గ్రహీత.
- సునీల్ పల్ - హాస్య నటుదు
- మానసి మొఘె - విశ్వసుందరి 2013 తుది పోటీలలో ప్రవేశించిన అభ్యర్థి.
- హన్స్‌రాజ్ గంగారాం అహిర్- నరేంద్ర మోడి మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ, & రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి.
- సుభాష్ షిండే - నగల వర్తకుడు, సమాజ సేవకుడు
ఇవి కూడా చూడండి[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]

Wikimedia Commons has media related to Chandrapur.