చంద్రపూర్ విమానాశ్రయం
Jump to navigation
Jump to search
చంద్రపూర్ విమానాశ్రయం चंद्रपूर विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public | ||||||||||
యజమాని | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
కార్యనిర్వాహకత్వం | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
సేవలు | చంద్రపూర్ | ||||||||||
ప్రదేశం | చంద్రపూర్, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 625 ft / 191 m | ||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
చంద్రపూర్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక విమానాశ్రయము. ఇది చంద్రపూర్ పట్టణానికి ఈశాన్యముగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్వా వద్ద నిర్మించబడింది. 1967లో ప్రజాపనుల విభాగము ద్వారా ఇది నిర్మించబడినది.[1] ఈ విమానాశ్రయము 22 హెక్టారులలో విస్తరించి ఉన్నది.[2]
భవిష్యత్ కార్యాచరణ
[మార్చు]ఈ విమానాశ్రయం దగ్గర ఉన్న చంద్రపూర్ తాప విద్యుత్ కేంద్రం కారణంగా దీని విస్తరణ సాధ్యం కాదు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం దీని మూసివేత దిశగా ఆలోచనలు చేస్తున్నది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబర్ 2021. Retrieved 1 February 2013.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "State plans two greenfield airports at Solapur and Chandrapur". Times of India. 15 July 2009. Archived from the original on 16 ఫిబ్రవరి 2013. Retrieved 1 February 2013.
- ↑ "MADC Projects". MADC. Archived from the original on 26 ఫిబ్రవరి 2012. Retrieved 1 February 2013.