కరాడ్ విమానాశ్రయం
Appearance
కరాడ్ విమానాశ్రయం कराड विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public | ||||||||||
యజమాని | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
కార్యనిర్వాహకత్వం | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
సేవలు | కరాడ్ | ||||||||||
ప్రదేశం | కరాడ్, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 1,890 ft / 576 m | ||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
కరాడ్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక విమానాశ్రయం.
వివరాలు
[మార్చు]ఈ విమానాశ్రయం 1955 లో ప్రజా పనుల శాఖ ద్వారా నిర్మించబడినది[1] కొయ్నా జలాశయం నిర్మాణానికి సహకరించేందుకు ఈ విమానాశ్రయమును నిర్మించారు.[2].ప్రస్తుతం దీనిని సాధారణ పౌర విమానయానానికి, పైలట్ లకు శిక్షణ నివ్వడానికి ఉపయోగిస్తున్నారు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 1 April 2012.
- ↑ "Farmers oppose acquisition of land in Prithviraj Chavan's den". DNA. 8 July 2011. Retrieved 1 March 2012.
- ↑ "Aptech Aviation". Archived from the original on 6 ఫిబ్రవరి 2012. Retrieved 1 March 2012.