మహారాష్ట్ర విమానాశ్రయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహారాష్ట రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.[1] ఇందులో కొన్న వ్యక్తిగతమైనవి, కొన్ని ప్రజా రవాణాకు ఉద్దేశించినవి, కొన్ని రక్షణ శాఖకు చెందినవి.

జాబితా[మార్చు]

మహారాష్ట్ర విమానాశ్రయాల జాబితా
నగరం విమానాశ్రయం ICAO IATA నిర్వహణ పాత్ర
ఆంబి వాలీ ఆంబి వాలీ విమానాశ్రయం IN-0033 ప్రైవేటు
అకోలా అకోలా విమానాశ్రయం VAAK AKD భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాధారణ విమానయానం
అమ్రావతి అమ్రావతి విమానాశ్రయం IN-0065 MIDC సాధారణ విమానయానం
ఔరంగాబాద్ ఔరంగాబాద్ విమానాశ్రయం VAAU IXU భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ దేశీయ
బారామతి బారామతి విమానాశ్రయం రిలయన్స్ విమానయాన పాఠశాల
చంద్రపూర్ చంద్రపూర్ విమానాశ్రయం VA1B మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి సాధారణ విమానయానం
ధులె ధులె విమానాశ్రయం VA53 మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి విమానయాన పాఠశాల
గోండియా గోండియా విమానాశ్రయం VA2C భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ విమానయాన పాఠశాల
జలగావ్ జలగావ్ విమానాశ్రయం VA47 భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాధారణ విమానయానం
కళ్యాణ్ కళ్యాణ్ విమానాశ్రయం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ మూసివేత
కరాడ్ కరాడ్ విమానాశ్రయం VA1M మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి విమానయాన పాఠశాల
కొల్హాపూర్ కొల్హాపూర్ విమానాశ్రయం VAKP KLH భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాధారణ విమానయానం
లాతూర్ లాతూర్ విమానాశ్రయం VALT LTU రిలయన్స్ సాధారణ విమానయానం
ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం VABB BOM జివికె అంతర్జాతీయ విమానయానం
జుహు విమానాశ్రయము VAJJ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాధారణ విమానయానం
నవీ ముంబై నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్య విమానయానం
నాగ్‌పూర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం VANP NAG మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి అంతర్జాతీయ విమానయానం
నాందేడ్ నాందేడ్ విమానాశ్రయం VAND NDC రిలయన్స్ దేశీయ
నాసిక్ గాంధీనగర్ విమానాశ్రయం VANR ISK భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాధారణ విమానయానం
నాసిక్ ఓజర్ విమానాశ్రయం VAOZ సైన్యం HAL
ఉస్మానాబాద్ ఉస్మానాబాద్ విమానాశ్రయం OMN రిలయన్స్ సాధారణ విమానయానం
ఫల్తాన్ ఫల్తాన్ విమానాశ్రయం మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి మూసివేత
పుణె హదాస్‌పూర్ విమానాశ్రయం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ విమానయాన పాఠశాల
పుణె విమానాశ్రయం VAPO PNQ సైన్యం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ Civil Enclave
పూణే అంతర్జాతీయ విమానాశ్రయం మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి భవిష్య విమానయానం
రత్నగిరి రత్నగిరి విమానాశ్రయం VARG RTC సైన్యం Coast Guard
షిర్డీ షిర్డీ విమానాశ్రయం మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి భవిష్య విమానయానం
షిర్‌పూర్ షిర్‌పుర్ విమానాశ్రయం IN-0062 ప్రైవేటు
సింధుదుర్గ్ జిల్లా సింధుదుర్గ్ విమానాశ్రయం ఐఆరెబి మౌలిక సదుపాయాలు భవిష్య విమానయానం
షోలాపూర్ షోలాపూర్ విమానాశ్రయం VASL SSL మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి సాధారణ విమానయానం
యవత్‌మల్ యవత్‌మల్ విమానాశ్రయం VA78 YTL రిలయన్స్ సాధారణ విమానయానం

మూలాలు[మార్చు]

  1. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబర్ 2021. Retrieved 2 July 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)

బయటి లంకెలు[మార్చు]