అకోలా విమానాశ్రయం
Appearance
అకోలా విమానాశ్రయం अकोला विमानतळ శివాని విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రభుత్వ | ||||||||||
యజమాని | మహారాష్ట్ర ప్రభుత్వము | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | అకోలా | ||||||||||
ప్రదేశం | అకోలా, మహారాష్ట్ర, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 999 ft / 304 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 20°41′56″N 77°3′31″E / 20.69889°N 77.05861°E | ||||||||||
రన్‌వే | |||||||||||
|
శివాని విమానాశ్రయం లేదా అకోలా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని 26 విమానాశ్రయాలలో ఒకటి.
చరిత్ర
[మార్చు]ఈ విమానాశ్రయం 1943 లో ప్రభుత్వ ప్రజా పనుల విభాగం ద్వారా ప్రారంభింపబడినది.[1].మొదట్లో ఇక్కడి నుండి చిన్న స్థాయి విమానాలు నడుపబడేవి.2008లో సుమారు 25 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాని అభివృద్ధి చేయడం జరిగింది.1.5 కోట్లతో నూతన ప్రయాణ ప్రాంగణము నిర్మించారు.
ప్రస్తుత స్థితి
[మార్చు]ప్రస్తుతము ఈ విమానాశ్రయం నుండి ఎటువంటి విమాన సేవలు నడపబడటము లేదు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 3 February 2012.
బయటి లంకెలు
[మార్చు]- భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ వెబ్సైటు లో అకోలా విమానాశ్రయం
- Airport information for VAAK at World Aero Data. Data current as of October 2006.
- Accident history for AKD at Aviation Safety Network