ధూలే విమానాశ్రయం
స్వరూపం
(ధులె విమానాశ్రయం నుండి దారిమార్పు చెందింది)
ధులె విమానాశ్రయం धुळे विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
యజమాని | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
కార్యనిర్వాహకత్వం | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
సేవలు | ధులె | ||||||||||
ప్రదేశం | ధులె, భారతదేశం | ||||||||||
ఎత్తు AMSL | 920 ft / 280 m | ||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
ధులె విమానాశ్రయం మహారాష్ట్ర లోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ధులె వద్ద గల గోండూర్ గ్రామం వద్ద ఉంది.
నేపధ్యము
[మార్చు]ఇది 1974లో ప్రజాపనుల శాఖ ద్వారా కట్టబడినది[2] తర్వాత 2002లో మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి ఏర్పడిన తర్వాత దాని ఆధీనంలోకి వచ్చింది.[3] మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి నుండి దీనిని లీజుకు తీసుకున్న బాంబే ఫ్లయింగ్ క్లబ్, 2009 నుండి ఇక్కడ శిక్షణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నది[4] .
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "World Aero Data, Dhulia". Archived from the original on 2015-12-23. Retrieved 2014-12-05.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 1 April 2012.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "MADC Projects". MADC. Archived from the original on 26 ఫిబ్రవరి 2012. Retrieved 1 April 2012.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Busy city skies push flying club to Dhule". The Times of India. 24 May 2010. Archived from the original on 16 మే 2013. Retrieved 2 March 2012.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)