భండారా
Bhandara भंडारा Bhannara | |
---|---|
City | |
ముద్దుపేరు(ర్లు): Brass City and Rice Bowl City Of India | |
Country | ![]() |
State | Maharashtra |
Region | Vidarbha |
జిల్లా | Bhandara |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | Municipal Council |
• నిర్వహణ | Bhandara Municipal Council |
విస్తీర్ణం | |
• మొత్తం | 18 కి.మీ2 (7 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 244 మీ (801 అ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 91,845 |
• సాంద్రత | 5,100/కి.మీ2 (13,000/చ. మై.) |
పిలువబడువిధం (ఏక) | Bhandarian |
Languages | |
• Official | Marathi |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 441904, 441905, 441906 |
Telephone code | +91-7184 |
వాహనాల నమోదు కోడ్ | MH-36 |
Sex ratio | 982 per 1000 male. ♂/♀ |
జాలస్థలి | http://www.bhandara.gov.in |
భండారా జిల్లాలోని మునిసిపల్ కౌంసిల్స్‌లో భండారా (మరాఠీ: भंडारा) నగరం ఒకటి. ఇది భండారా జిల్లా కేంద్రంగా ఉంది.
ప్రత్యేకతలు[మార్చు]
భండారా ఒక వ్యవసాయకేంద్రం. ఇక్కడ వరి విస్తారంగా పండించబడుతుంది. నగరంలో అధికంగా మారాఠీ వాడుకలో ఉంది. నగరం నుండి జాతీయరహదారి- 6 పోతుంది. నగరాన్ని వైనగంగా, సూర్ నదులు విభజిస్తున్నాయి.
ఆర్ధికం[మార్చు]
భండారా నగరంలో ఆర్డినెంస్, అశోక్ లేలాండ్, సన్ ఫ్లాగ్ ఐరన్ పరిశ్రమలు ఉన్నాయి.
ప్రజలు[మార్చు]
భండారాలో నొగ్యాలింగ్ టిబెటన్ సెటిల్మెంట్ ఉంది. 1972లో స్థాపించబడింది. ఇక్కడ దాదాపు 1000 మది టిబెటియన్లు నివసిస్తున్నారు. టిబెటన్లు నివసిస్తున్న నొగ్యాలింగ్‌ను నోర్గ్యేలింగ్, నొర్గలింగ్ అనికూడా పిలుస్తారు.[1]
భౌగోళికం[మార్చు]
భండారా 21.17 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.65 డిగ్రీల దక్షణ రేఖాంశంలో ఉంది.[2] నగరం సముద్రమట్టానికి సరాసరి ఎత్తు 244 మీ.
ఆర్ధికం[మార్చు]
భండారా ఆర్థికంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఆటవీ వనరుల మీద ఆధారపడి ఉంది. భండారాలో వరి విస్తారంగా పండించబడుతుంది. చేతితో నేసిన పట్టువస్త్రాలకు భండారా ప్రసిద్ధి. వీటిని హల్బా కోష్టి గిరిజనులు తయారుచేస్తారు.
వాతావరణం[మార్చు]
నగరంలో వాతావరణం అన్ని సీజన్లలో అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్షియస్ ఉంటుంది. శీతాకాలాలు కూడా అతిశీతలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 8 డిగ్రీలు సెల్షియస్ ఉంటుంది. .
Bhandara-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27.6 | 31.1 | 35.2 | 39.0 | 42.1 | 38.1 | 30.5 | 29.9 | 30.8 | 31.0 | 29.3 | 27.9 | — |
సగటు అల్ప °C (°F) | 13.3 | 15.4 | 19.6 | 24.6 | 28.9 | 27.4 | 24.3 | 24.1 | 23.9 | 21.2 | 15.2 | 12.9 | — |
అవక్షేపం mm (inches) | 11.9 | 34.8 | 17.0 | 17.3 | 15.5 | 215.1 | 413.3 | 387.9 | 207.3 | 44.5 | 15.5 | 8.1 | — |
Source: Government of Maharashtra |
గణాంకాలు[మార్చు]
2001 గణాంకాలను అనుసరించి వివరణలు.[3]
విషయం | వివరణ |
జనసంఖ్య | 91,845 |
పురుషులు | 51% |
స్త్రీలు | 49% |
అక్షరాస్యత | 80% |
పురుషుల అక్షరాస్యత | 85% |
స్త్రీల అక్షరాస్యత | 75% |
6 వయసు లోపు పిల్లలు | 11% |
పరిశ్రమలు[మార్చు]
అశోక్ లేలండ్ సంస్థ ఇక్కడ భారీ వాహనాలు తయారు చేస్తుంది. భండారా నగరంలో బి.హెచ్.ఇ.ఎల్, సన్‌లాగ్ ఐరన్ & స్టీల్ కంపెనీ, ఆర్డినెంస్ ఫ్యాక్టరీ, ఎల్లోరా మిల్, మాంగనీస్ ఓర్ మైంస్ ఉన్నాయి. భండారా వద్ద వీడియోకాన్ ఇంటర్నేషనల్ కంస్స్యూమర్ ఎలెక్ట్రానిక్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది.
భాష[మార్చు]
మరాఠీ అధికంగా వాడుకలో ఉంది. హిందీ కూడా వాడుకలో ఉంది.
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-28. Retrieved 2015-06-27.
- ↑ Falling Rain Genomics, Inc - Bhandara
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to భండారా. |