Jump to content

సందీపన్‌రావ్ బుమ్రే

వికీపీడియా నుండి
సందీపన్‌రావ్ ఆశారాం బుమ్రే
ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో కేబినెట్ మంత్రి
మహారాష్ట్ర ప్రభుత్వం
In office
2022 ఆగస్టు 14 – 2024 జూన్ 4
మినిస్టర్
  • ఉపాధి హామీ మంత్రిత్వ శాఖ
  • ఉద్యానవన మంత్రిత్వ శాఖ
గవర్నర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిఏక్‌నాథ్ షిండే
ఉప ముఖ్యమంత్రిదేవేంద్ర ఫడ్నవిస్
అజిత్ పవార్
సంరక్షక మంత్రిఔరంగాబాద్ జిల్లా
అంతకు ముందు వారు

అదనపు ఛార్జ్
(ఉపాధి హామీ మంత్రిత్వ శాఖ)

అదనపు ఛార్జ్
(ఉద్యానవన మంత్రిత్వ శాఖ)

కేబినెట్ మంత్రి
In office
2019 డిసెంబరు 30 – 2022 జూన్ 27
మినిస్టర్
  • ఉపాధి హామీ మంత్రిత్వ శాఖ
  • ఉద్యానవన మంత్రిత్వ శాఖ
గవర్నర్భగత్ సింగ్ కోష్యారి
ముఖ్యమంత్రిఉద్ధవ్ ఠాక్రే
Deputy CMఅజిత్ పవార్
సంరక్షక మంత్రిNA
అంతకు ముందు వారుజయదత్తాజీ క్షీరసాగర్
తరువాత వారు
  • శంకర్‌రావు గదఖ్

అదనపు ఛార్జ్
(ఉపాధి హామీ మంత్రిత్వ శాఖ)

  • శంకర్‌రావు గదఖ్
అదనపు ఛార్జ్
(ఉద్యానవన మంత్రిత్వ శాఖ)
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
In office
1995–2009
అంతకు ముందు వారుబాబన్ రావ్ వాఘచౌరే అలియాస్ అప్పాసాహెబ్
తరువాత వారుసంజయ్ వాఘ్చౌరే అలియాస్ రావుసాహెబ్
నియోజకవర్గంపైథాన్
In office
2014–2024
అంతకు ముందు వారుసంజయ్ వాఘ్చౌరే అలియాస్ రావుసాహెబ్
తరువాత వారువిలాస్ సందీపన్ బుమ్
నియోజకవర్గంపైథాన్
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
Assumed office
2024 జూన్ 4
అంతకు ముందు వారుఇంతియాజ్ జలీల్
నియోజకవర్గంఔరంగాబాద్
వ్యక్తిగత వివరాలు
జననం (1963-07-13) 1963 జులై 13 (వయసు: 62)
పైథాన్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీశివసేన
జీవిత భాగస్వామిపుష్పతై భుమ్రే
సంతానం3
వృత్తిరాజకీయ నాయకుడు

సందీపన్‌రావ్ బుమ్రే (మరాఠీ: संदिपान भुमरे) మహారాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన ఔరంగాబాద్‌కు చెందిన శివసేన పార్టీ నాయకుడు. 2024 లో ఎన్నికై, ఆయన భారత పార్లమెంటులో ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] ఆయన, గతంలో పైథాన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2019 డిసెంబరు 28 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఉపాధి హామీ, ఉద్యానవన శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[2]

కెరీర్

[మార్చు]

1995, 1999, 2004, 2014, 2019లలో ఐదు పర్యాయాలు ఆయన శాసనసభకు ఎన్నికయ్యాడు. కాగా 2024లో భారత పార్లమెంట్ కు ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.[3]

పదవులు

[మార్చు]
  • 1995: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నిక (1వ పదవీకాలం) [4]
  • 1999: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (2వ పదవీకాలం) [5]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (3వ పదవీకాలం)
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (4వ పదవీకాలం) [6]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (5వ పదవీకాలం)
  • 2019: ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ అండ్ హార్టికల్చర్ మంత్రిగా నియామకం[7][8]
  • మే 2020 - జూలై 2022: యావత్మల్ జిల్లా సంరక్షక మంత్రి
  • జూలై 2022: ఔరంగాబాద్ జిల్లాకు సంరక్షక మంత్రి

మూలాలు

[మార్చు]
  1. https://prsindia.org/mptrack/18th-lok-sabha/bhumare-sandipanrao-asaram
  2. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  4. "Paithan Assembly 1995 Election Result". empoweringindia.org. Archived from the original on 23 November 2015. Retrieved 23 November 2015.
  5. "Paithan Assembly 1999 Election Result". empoweringindia.org. Archived from the original on 23 November 2015. Retrieved 23 November 2015.
  6. "Paithan Assembly 2014 Election Result". empoweringindia.org. Archived from the original on 24 November 2015. Retrieved 23 November 2015.
  7. "Maharashtra Cabinet portfolios announced".
  8. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".