అమిత్ దేశముఖ్
Jump to navigation
Jump to search
అమిత్ దేశముఖ్ | |||
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | గిరీష్ మహాజన్ వినోద్ తావదే | ||
లాతూర్ జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
పదవీ కాలం 9 జనవరి 2020 – 29 జూన్ 2022 | |||
ముందు | పంకజ ముండే | ||
నియోజకవర్గం | లాతూర్ సిటీ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 అక్టోబర్ 2009 | |||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
నియోజకవర్గం | లాతూర్ సిటీ | ||
పర్యాటక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2 జూన్ 2014 – 26 సెప్టెంబర్ 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లాతూర్, మహారాష్ట్ర, భారతదేశం | 1976 మార్చి 21||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | అదితి ప్రతాప్ (2008) | ||
బంధువులు | రితేష్ దేశముఖ్ (సోదరుడు) ధీరజ్ దేశముఖ్ (సోదరుడు) జెనీలియా (మరదలు)
| ||
సంతానం | 2 | ||
నివాసం | లాతూర్ |
అమిత్ దేశముఖ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లాతూర్ సిటీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పర్యాటక, ఆహార & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)