ఉదయ్ సమంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉదయ్ సమంత్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రత్నగిరి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఉన్నత, సాంకేతిక విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2013 - 2014: మహారాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి [2]
  • 2013 - 2014: రత్నగిరి జిల్లా ఇంచార్జి మంత్రి [3]
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు .3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2017 : పూణే నగర సంపర్క్ ప్రముఖ్‌గా నియమితులయ్యాడు [4]
  • 2018 : శివసేన పార్టీ ఉప నాయకుడిగా నియమితులయ్యాడు [5]
  • 2018 : మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (Mhada) [6][7] చైర్మన్‌గా నియమితులయ్యాడు.
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక [8]
  • 2019: ఉన్నత, సాంకేతిక విద్య మంత్రిగా నియమితులయ్యాడు [9][10]
  • 2020: సింధుదుర్గ్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యాడు [11]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Maharashtra Cabinet Reshuffle". Archived from the original on 2016-03-04. Retrieved 2022-07-01.
  3. "पालकमंत्र्यांच्या हस्ते गुणवंतांचा सत्कार". Archived from the original on 2015-11-19. Retrieved 2022-07-01.
  4. "शिवसेनेच्या पुण्याच्या संपर्क प्रमुखपदी आमदार उदय सामंत यांची नियुक्ती".
  5. "शिवसेना उपनेतेपदी उदय सामंत यांची निवड".
  6. "Shiv Sena MLA Uday Samant to head Mhada".
  7. "महाराष्ट्र गृहनिर्माण व क्षेत्र विकास प्राधिकरणाच्या (म्हाडा) अध्यक्षपदी शिवसेनेचे उदय सामंत".
  8. "Ratnagiri Vidhan Sabha constituency result 2019".
  9. "Maharashtra Cabinet portfolios announced".
  10. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  11. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".