హసన్ ముష్రిఫ్
హసన్ ముష్రిఫ్ | |||
మంత్రి
| |||
పదవీ కాలం 02 జులై 2023 – ప్రస్తుతం | |||
గవర్నరు | *రమేష్ బైస్ | ||
---|---|---|---|
గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
ముందు | పంకజ ముండే | ||
తరువాత | గిరీష్ మహాజన్ | ||
పదవీ కాలం 5 ఏప్రిల్ 2021 – 29 జూన్ 2022 | |||
ముందు | దిలీప్ వాల్సే పాటిల్ | ||
తరువాత | సురేష్ ఖాదే | ||
ఇంచార్జి మంత్రి అహ్మద్ నగర్ జిల్లా
Government of Maharashtra
| |||
పదవీ కాలం 2020 – 2022 | |||
ముందు | రామ్ షిండే | ||
నియోజకవర్గం | కాగల్ | ||
Member of the Maharashtra Legislative Assembly
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 | |||
నియోజకవర్గం | కాగల్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
జీవిత భాగస్వామి | సాహిర ముష్రిఫ్ | ||
సంతానం | సాజిద్ ముష్రిఫ్, నవీద్ ముష్రిఫ్ | ||
నివాసం | కాగల్ |
హసన్ ముష్రిఫ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కాగల్ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019లో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వంలో 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
హసన్ ముష్రిఫ్ మంత్రివర్గం నుండి తప్పుకున్న తరువాత నూతనంగా ఏర్పడ ప్రభుత్వం చక్కెర మిల్లుకు సంబంధించిన అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు సంబంధించిన స్థలాలపై ఏజెన్సీ దాడులు నిర్వహించింది.[2]
ఆయన కొల్హాపూర్ జిల్లాలో ఎన్‌సిపి ముఖ్యనాయకుడు, కాంగ్రెస్‌కు చెందిన సతేజ్ పాటిల్‌తో పాటు మొత్తం జిల్లా నుండి భారతీయ జనతా పార్టీని నాశనం చేయడంలో ముష్రిఫ్ కీలక పాత్ర పోషించాడు. ముష్రిఫ్-పాటిల్ భాగస్వామ్యం నగదు అధికంగా ఉన్న గోకుల్ డెయిరీ వంటి వివిధ సహకార సంస్థల నుండి బిజెపిని తొలగించింది. ముష్రిఫ్ కొల్హాపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై కూడా నియంత్రణను కలిగి ఉన్నాడు.
ఆయన 2023 జూన్ 2న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో అజిత్ పవార్ తో కలిసి తిరుగుబాటు చేసి అదే రోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Indian Express (11 January 2023). "Who is Hasan Mushrif, the Maharashtra NCP leader facing ED raids?" (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
- ↑ ABP News (2 July 2023). "Chagan Bujhbal, Dilip Patil, Hasan Mushrif Take Oath As Maha Ministers With Ajit Pawar In Sudde" (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.